Social Media Income
-
#India
Social Media : సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదిస్తున్నారా..? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..
ప్రస్తుతం సోషల్ మీడియా (Social media) వాడకం ఏ రేంజ్ లో పెరిగిందో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా జియో (Jio) ఫ్రీ నెట్ అందుబాటులోకి వచ్చిన దగ్గరినుండి ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లు వాడడం స్టార్ట్ చేసారు. కూలిపనులు చేసుకునే వారిదగ్గర నుండి లక్షలు సంపాదించే వారి వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లు (Smart Phones) వాడుతుండడం..సోషల్ మీడియా లో యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా ద్వారా కేవలం టైం పాస్ మాత్రమే […]
Date : 01-09-2023 - 4:56 IST