HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Heroine Samantha Is Staying Away From Social Media

Samantha: సోషల్ మీడియకు దూరంగా సమంత.. ఆమె సైలెన్స్ వెనుక అసలు కారణమేంటి?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట ఏం

  • Author : Anshu Date : 29-08-2022 - 10:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Samantha
Samantha

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. అంతేకాకుండా స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా కూడా మారింది ఈ ముద్దుగుమ్మ. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన తర్వాత నాలుగేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఒక్కసారిగా ఎవరు ఊహించని విధంగా విడాకులు తీసుకొని విడిపోతున్నట్టు ప్రకటించింది. ఇక విడాకుల తర్వాత ఎవరి కెరిర్ పరంగా వారు బిజీబిజీగా మారారు. అయితే విడాకుల తర్వాత అటు సమంతా ఇటు నాగచైతన్య సినిమాల పరంగా బిజీబిజీగా మారారు. అలాగే ఇద్దరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించారు. ఇద్దరిలో సమంతనే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించింది.

విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో ఏదో రకమైన పోస్టులు పెడుతూనే వచ్చింది. ఆ తర్వాత రాను రాను మరింత రెచ్చిపోయి హాట్ ఫోటో షూట్లు కూడా చేసింది. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా సమంత సోషల్ మీడియాలో కనిపించడం లేదు. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో రకమైన పోస్టులు కానీ హాట్ ఫోటో షూట్ లు కానీ చేసే సమంత గత కొద్దిరోజులుగా చూసిన మీడియాకు దూరంగా ఉంటుంది. కాగా చివరిగా ఈమె కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షో తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో కనిపించలేదు. దీనితో సమంత అభిమానులు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సమంత నువ్వు ఎక్కడ ఉన్నావు.. ఏం చేస్తున్నావు.. నీకోసమే మేము ఎదురు చూస్తున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండటం పై సోషల్ మీడియాలో పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలి అంటే సమంత అధికారికంగా స్పందించేఇచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • naga chaitanya
  • Samantha
  • social media
  • tollywood

Related News

Eluru Police Counseled A 15

Social Media: పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం.. 15 ఏళ్ల బాలుడిపై తల్లిదండ్రుల ఫిర్యాదు

ఏలూరులో జరిగిన ఈ ఘటన తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. కొడుకు ప్రవర్తనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా ఆ బాలుడు మొబైల్‌కు బానిసగా మారాడు. చదువును పక్కన పెట్టి సోషల్ మీడియాతో పాటు ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. రాత్రిళ్లు గేమ్స్ ఆడుతూ, పగటిపూట నిద్రపోతున్నాడు. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బాలుడిని డ

  • Ram Charan’s ‘Peddi’ enters the ₹300 crore club.

    Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

Latest News

  • AI Data Center : మెటా, రిలయన్స్ చారిత్రాత్మక ఒప్పందం..గుజరాత్‌లో ‘ఏఐ డేటా సెంటర్’

  • Evening Puja : సాయంత్రం దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలు పఠించండి.. అదృష్టం కలిసి వస్తుంది..!!

  • Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

  • Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

  • Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd