HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Hansika Looks Very Beautiful In Mehendi Ceremony

Hansika: మొదలైన హన్సిక పెళ్లి సందడి.. కాబోయే భర్తతో రొమాన్స్ ఫోటోలు వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో అల్లు అర్జున్

  • By Nakshatra Published Date - 09:58 PM, Fri - 2 December 22
Hansika: మొదలైన హన్సిక పెళ్లి సందడి.. కాబోయే భర్తతో రొమాన్స్ ఫోటోలు వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది హన్సిక. అలాగే టాలీవుడ్ లో రవితేజ, అల్లు అర్జున్, నితిన్, ఎన్టీఆర్ లాంటి హీరోల సరసన నటించిన మెప్పించింది.
ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా హీరోయిన్ హన్సిక పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తన్న విషయం తెలిసిందే. ఇటీవల సోషల్ మీడియా వేదికగా తన కాబోయే భర్త పేరు తెలిపుతూ అతన్ని పరిచయం చేసింది హన్సిక.

అతని పేరు సోహెల్ ఖత్తూరియా అని ఆమె వెల్లడించింది. ప్యారిస్ లో ఈఫిల్ టవర్ వద్ద ప్రియుడితో ఉన్న రొమాంటిక్ పిక్స్ ని హన్సిక షేర్ చేసింది. ఇది ఇలా ఉంటే డిసెంబర్ 4న జైపూర్ లోని ముంటోడా ప్యాలెస్ లో హన్సిక వివాహం జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హన్సిక ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి.. హన్సిక, సోహైల్ పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మెహందీ వేడుకకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెహందీ వేడుకలో హన్సిక తనకు కాబోయే భర్త సోహైల్ తో కలసి అప్పుడే రొమాన్స్ మొదలు పెట్టేసింది.

కాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ ఫొటోలలో ఇద్దరూ చాలా సంతోషంగా, కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలను చూసిన హన్సిక అభిమానులు ఫోటోలపై కామెంట్ల విషయం కురిపిస్తున్నారు. కొందరు నెటిజన్స్ బ్యూటిఫుల్ కపుల్ అనే కామెంట్ చేయగా ఇంకొందరు, కంగ్రాట్యులేషన్స్ తెలుపుతున్నారు. ఆ ఫోటోలలో హన్సిక రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని మెహేంది పెట్టించుకుంటుండగా పక్కనే ఆమె భర్త కూర్చుని ఆమెతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తూ అతని కూడా మెహేంది పెట్టించుకున్నాడు.

Telegram Channel

Tags  

  • hansika
  • marriage
  • mehandi
  • photos viral
  • social media
  • tollywood

Related News

Priyanka Chopra Daughter: సో క్యూట్.. ముద్దుల కూతురి ఫొటోలను షేర్ చేసిన ప్రియాంక!

Priyanka Chopra Daughter: సో క్యూట్.. ముద్దుల కూతురి ఫొటోలను షేర్ చేసిన ప్రియాంక!

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) గారాల బిడ్డను మొద‌టిసారి ప్ర‌పంచానికి పరిచయం చేశారు.

  • TarakaRatna: తారకరత్న పోరాడుతున్నాడు, వచ్చేస్తాడు: ఎన్టీఆర్

    TarakaRatna: తారకరత్న పోరాడుతున్నాడు, వచ్చేస్తాడు: ఎన్టీఆర్

  • Rajinikanth: రోజూ మద్యం తాగే రజినీకాంత్.. ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి!

    Rajinikanth: రోజూ మద్యం తాగే రజినీకాంత్.. ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి!

  • Bike Driving: వాట్ ఏ డ్రైవింగ్.. యువకుడి ‘బైక్ రైడింగ్’ వీడియో వైరల్!

    Bike Driving: వాట్ ఏ డ్రైవింగ్.. యువకుడి ‘బైక్ రైడింగ్’ వీడియో వైరల్!

  • Jamuna: బ్రేకింగ్.. సీనియర్ నటి జమున కన్నుమూత

    Jamuna: బ్రేకింగ్.. సీనియర్ నటి జమున కన్నుమూత

Latest News

  • Smart Phone: స్మార్ట్ ఫోన్ తో గుండెకు చేటు

  • Fake Currency : కోల్‌క‌తా భారీగా న‌కిలీ కరెన్సీ ప‌ట్టివేత‌.. పోలీసులు అదుపులో ఇద్ద‌రు నిందితులు

  • Gandhi burned: దేశమా సిగ్గుపడు.. గాంధీని కాల్చి, గాడ్సే కు జైకొట్టి!

  • YSRCP MLA’S : వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ మంట‌లు.. సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పై అధిష్టానం నిఘా..!

  • Kuppam : కుప్పం మున్సిపల్ స‌మావేశాన్ని బ‌హిష్క‌రించిన వైసీపీ కౌన్సిల‌ర్లు.. కార‌ణం ఇదే..?

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: