HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Good News For Nandamuri Fans Mokshagnya Entry With Mass Director

Mokshagnya: నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ డైరెక్టర్ తో ఎంట్రీ ఇవ్వబోతున్న మోక్షజ్ఞ?

  • Author : Sailaja Reddy Date : 18-03-2024 - 2:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 18 Mar 2024 02 14 Pm 2551
Mixcollage 18 Mar 2024 02 14 Pm 2551

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ నందమూరి హీరో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం తండ్రి బాలకృష్ణ తో కలిసి ఒక పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అప్పటినుంచి సినిమా ఎంట్రీపై రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. బాలకృష్ణ మాత్రం తన కొడుకు త్వరలోనే టాలీవుడ్ అరంగేట్రం చేస్తాడని ఎప్పుడూ చెబుతూనే ఉన్నాడు.

మోక్షజ్ఞ లాంచ్ ఈ ఏడాదే జరుగుతుందని సమాచారం. తాజాగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక మాస్ డైరెక్టర్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పనిచేయనున్నట్టు తెలుస్తోంది. ఇది నిజంగా జరుగుతుందో లేదో వేచి చూడాలి. అయితే బోయపాటి నెక్ట్స్ మూవీ మోక్షజ్ఞతోనే ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. స్క్రిప్ట్ డిస్కషన్స్ కూడా జరిగాయని, పుకార్లు రోజురోజుకు బలపడుతున్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అఫీషియల్ అప్డేట్ ఇంకా రాలేదు. ఆదిత్య 369 సీక్వెల్ లో కూడా ఆయన నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకుడు అవుతాడో లేదో చూడాలి. మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి. వెండితెరపై చాలా మంది స్టార్ కిడ్స్ ఫెయిల్ అవ్వడం చూశాం కానీ నందమూరి అభిమానులు మాత్రం ఆ ఒత్తిడిని మోక్షజ్ఞ సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు.

ఈ నందమూరి వారసుడి ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. బాలయ్య తన కుమారుడి మూవీ కోసం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అయితే బాలయ్యతో హ్యాట్రిక్ బోయపాటి తో సినిమా ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందుకోసం మోక్షజ్ఞ కూడా బాడీగా మంచి ఫిజిక్ గా మలిచేందుకు కసరత్తులు చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ పై ఎప్పటికప్పుడు వార్తలు అవాస్తవాలు గానే మిగిలిపోతున్నాయి. మరి ఈసారైన మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం అవుతుందో లేదో చూడాలి మరి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mass director
  • Mokshagnya
  • nandamuri fans
  • tollywood

Related News

Mahesh Babu

శ్రీరాముడిగా మహేష్ బాబు.. వైర‌ల్ అవుతున్న పోస్ట‌ర్ ఇదే!

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'వారణాసి' ఒక గ్లోబ్‌ట్రోటింగ్ అడ్వెంచర్ ఫిల్మ్ (వివిధ దేశాల్లో సాగే సాహస యాత్ర).

  • Hey Balwanth Movie Review

    సుహాస్ హే బలవంత్ మూవీ రివ్యూ

  • Vijay- Rashmika Wedding

    విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • Rajamoli Korika

    Rajamouli : రాజమౌళి కోరిక అదేనట !!

  • Priyamani

    హాలీవుడ్ మూవీ లో ప్రియమణి!

Latest News

  • కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

  • హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd