Cherry Birthday
-
#Cinema
Ram Charan: చెర్రీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. చరణ్ బర్త్డే కి కీలక అప్డేట్స్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు తనకున్న ఫాన్స్ ఫాలోయింగ్ ని మరింత పెంచుకున్నారు రామ్ చరణ్. దాంతో రాంచరణ్ తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కానీ ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ నుంచి ఇంతవరకు ఒక్క సినిమా కూడా విడుదల అవ్వలేదు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ సినిమాకు […]
Date : 23-03-2024 - 5:32 IST