HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Global Star Ram Charan Special Note For Fans

Global Star Ram Charan: ఫ్యాన్స్ కోసం రామ్ చ‌ర‌ణ్ ప్ర‌త్యేక నోట్‌.. ఏం రాశారంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కుటుంబంతో క‌లిసి సంక్రాంతి వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఆయన సతీమణి ఉపాసన.. చెర్రీ, క్లీంకారతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

  • Author : Gopichand Date : 14-01-2025 - 4:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Global Star Ram Charan
Global Star Ram Charan

Global Star Ram Charan: గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Global Star Ram Charan) తాజాగా న‌టించిన చిత్రం గేమ్ చేంజ‌ర్‌. శంక‌ర్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ఈ మూవీ రిలీజ్ రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. కొంత‌మందికి మూవీ న‌చ్చ‌గా.. మ‌రికొంద‌రికి న‌చ్చ‌లేదు. అయితే ఈ మూవీ తొలిరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 186 కోట్ల క‌లెక్ష‌న్స్‌ సాధించిన‌ట్లు నిర్మాత‌గా వ్య‌వ‌హారించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప్ర‌క‌టించింది.

రామ్ చ‌ర‌ణ్ స్పెష‌ల్ థాంక్స్‌

గేమ్ చేంజ‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రామ్ చ‌ర‌ణ్ తాజాగా అభిమానులకు, చిత్ర‌బృందానికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ మేర‌కు ఒక నోట్ విడుద‌ల చేశారు. “ఈ సంక్రాంతి నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. గేమ్ చేంజ‌ర్ మూవీతో ఈ సంక్రాంతి నాకు ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన ప్ర‌తి ఒక్క‌రికీ నా ధ‌న్య‌వాదాలు. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర‌కు మంచి రివ్యూలు ఇచ్చిన మీడియా మిత్రుల‌కు కూడా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. 2025 మంచి శుభారంగేభంతో ప్రారంభించాను. ఇక‌పై అభిమానులు గ‌ర్వ‌పడేలా ప్ర‌తి సినిమా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తా. గేమ్ చేంజ‌ర్ మూవీకి నా మ‌న‌సులో ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌డింది. అభిమానులు నాపై చూపిస్తున్న అభిమానానికి ధ‌న్య‌వాదాలు. మీ అంద‌రికీ కూడా సంక్రాంతి శుభాకాంక్ష‌లు” అని పేర్కొన్నారు.

ఇక‌పోతే గేమ్ చేంజ‌ర్ మూవీలో రామ్ చ‌ర‌ణ్‌తో పాటు హీరోయిన్‌గా కియారా అద్వానీ న‌టించారు. ఈ మూవీలో ఎస్‌జే సూర్, శ్రీకాంత్‌, సునీల్, బ్ర‌హ్మానందం, అంజ‌లి, త‌దిత‌రులు న‌టించారు. ఒక రాజ‌కీయ నాయకుడికి- క‌లెక్ట‌ర్ మ‌ధ్య జ‌రిగే రాజ‌కీయ పోరాట‌మే గేమ్ చేంజ‌ర్ మూవీ. శంక‌ర్ త‌న మార్క్‌తో పాటు సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు.

Also Read: Zuckerberg Vs Indian Govt : భారత ఎన్నికలపై జుకర్‌బర్గ్‌ వ్యాఖ్యలు.. మెటాకు మోడీ సర్కారు సమన్లు

#RamCharan's Thank You Note for #GameChanger Reception from Audiences. pic.twitter.com/RBnK4si9uM

— Gulte (@GulteOfficial) January 14, 2025

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కుటుంబంతో క‌లిసి సంక్రాంతి వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఆయన సతీమణి ఉపాసన.. చెర్రీ, క్లీంకారతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇంతకాలంగా మాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు’ అని ఉపాసన పేర్కొన్నారు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Game Changer
  • global star
  • Global Star Ram Charan
  • Note
  • ram charan
  • Sankranthi 2025
  • shankar
  • tollywood

Related News

Hansika Divorce

Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

గత కొంతకాలంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర నటీనటులు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. సమంత-చైతన్య, ధనుష్-ఐశ్వర్య వంటి జంటల బాటలోనే ఇప్పుడు హన్సిక కూడా చేరడం గమనార్హం

  • Vishwa Mahila Bapu Bomma Puraskar Awards 2026

    బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • Allu Arjun- Atlee

    అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • Jr. NTR Loses Cool

    జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. బెంగళూరు ఈవెంట్‌లో ఏం జరిగింది?

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

Latest News

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!

  • Heart Attack: అలర్ట్..గుండె జబ్బులు ఉంటే శరీరంలో కనిపించే లక్షణాలు

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd