Sankranthi 2025
-
#Cinema
Global Star Ram Charan: ఫ్యాన్స్ కోసం రామ్ చరణ్ ప్రత్యేక నోట్.. ఏం రాశారంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన సతీమణి ఉపాసన.. చెర్రీ, క్లీంకారతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 04:54 PM, Tue - 14 January 25 -
#Andhra Pradesh
Sankranthi Celebrations: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి.. ఈరోజు ఇలా చేయండి!
మకర సంక్రాంతి పండుగను వివిధ నగరాల్లో వివిధ పేర్లతో జరుపుకుంటారు. ఈ రోజున చేసే దానాల ఫలితాలు ఇతర రోజుల కంటే చాలా రెట్లు అధికంగా ఉంటాయని నమ్ముతారు.
Published Date - 08:46 AM, Tue - 14 January 25 -
#Telangana
Sankranti 2025 : తెలంగాణ సకినాల ప్రత్యేకత
Pongal 2025 : సకినాలు తెలంగాణ ప్రత్యేకతకు చిహ్నంగా నిలుస్తాయి. ఈ వంటకం సాధారణంగా గోధుమ పిండి, నూనె లేదా నెయ్యితో తయారు చేస్తారు
Published Date - 11:43 AM, Sat - 11 January 25 -
#Andhra Pradesh
South Central Railway: గాలిపటాలు ఎగరేస్తున్నారా? ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన
రైల్వే ప్రాంగణంలో యార్డులు, ట్రాక్‌లు సమీపంలోని జనావాసాల ప్రాంతాలతో సహా విద్యుత్తు తీగల దగ్గర ఆడుకుంటుండగా పలువురు గాలిపటాలు ఎగరవేయేవారు విద్యుదాఘాతానికి గురై మరణించినట్లు గమనించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Published Date - 11:30 AM, Tue - 31 December 24