Divi Vadhya : పుష్ప 2 లో బిగ్ బాస్ బ్యూటీ.. అలాంటి పాత్రలో..!
Divi Vadhya అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేసుకున్న ఈ సినిమా
- By Ramesh Published Date - 08:04 PM, Mon - 17 June 24
![Divi Vadhya : పుష్ప 2 లో బిగ్ బాస్ బ్యూటీ.. అలాంటి పాత్రలో..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Divi-Vadhya-in-Allu-Arjun-Pushpa-2.jpg)
Divi Vadhya అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు సినిమా రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమా అంచనాలను తగినట్టుగా తెరకెక్కించడంలో సుకుమార్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తుంది.
సినిమాలో ఆమెది బోల్డ్ రోల్ అని చెబుతున్నారు. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన దివి అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తుంది. ఐతే పుష్ప 2 తో ఆమెకు బ్రేక్ వస్తుందని భావిస్తుంది. పుష్ప 2 సినిమాలో దివి ఎలాంటి క్యారెక్టర్ లో కనిపిస్తుంది. సినిమాతో అమ్మడు ఏ రేంజ్ కి వెళ్తుంది అన్నది చూడాలి.
పుష్ప 2 సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడ తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఇస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా ఎప్పొడొచ్చినా సరే పుష్ప 1 క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేసి పుష్ప 2 సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అంటున్నారు.
Also Read : Nani Yellama : నాని ఎల్లమ్మ ఆగిపోవడం వెనుక కారణాలు అవేనా..?
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Samantha : బాలీవుడ్ బాద్షాతో సమంత.. ఆ సూపర్ కాంబో రిపీట్..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Samantha-Ma-Inti-Bangaram-PAN-India-Release-Plan-1.jpg)
Samantha : బాలీవుడ్ బాద్షాతో సమంత.. ఆ సూపర్ కాంబో రిపీట్..!
Samantha సౌత్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాల విషయంలో అంత దూకుడుగా లేదు. సమంతకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కు వరుస సినిమాలు చేస్తే బాగానే వర్క్ అవుట్