HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Deepika Padukone Gets Discharged After 9 Days

Deepika Padukone Discharged: హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన దీపికా

Deepika Padukone Discharged: బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె కొద్ది రోజుల క్రితమే ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆమె ముంబై ఆసుపత్రి నుండి ఇంటికి బయల్దేరారు. ఆస్పత్రి నుంచి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు తీసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

  • Author : Vamsi Chowdary Korata Date : 15-09-2024 - 3:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deepika Padukone Discharged
Deepika Padukone Discharged

Deepika Padukone Discharged: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) మరియు రణవీర్ సింగ్‌లకు సెప్టెంబర్ 8న ఆడబిడ్డ పుట్టింది. ఈ రోజు వరకు ఈ జంట ముంబైలోని ఆసుపత్రిలో ఉన్నారు. ఈ రోజు ఆదివారం మధ్యాహ్నం తన కుమార్తె(Daughter) మరియు భర్తతో కలిసి ప్రసూతి వార్డు నుండి ఇంటికి బయల్దేరారు. ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్న సమయంలో తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రణవీర్ తల్లిదండ్రులు మరో కారులో వెంబడిస్తూ కనిపించారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ శనివారం సాయంత్రం ముంబై ఆసుపత్రి దీపికా దంపతులను కలిసి మాట్లాడారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కూడా ఈ జంటని కలిశారు.దీపికా పదుకొణె ఆస్పత్రి నుంచి బయటకు వచ్చే సమయంలో గాజులు, తెల్లటి దుస్తులు ధరించి కనిపించింది. ఆమె లుక్ అభిమానులకు యే జవానీ హై దీవానీని గుర్తు చేసింది. నైనా సినిమా ఫస్ట్ హాఫ్‌లో కళ్లద్దాలు పెట్టుకున్నది. ఈ రోజు కూడా ఆమె అదే లుక్ లో కనిపించింది.

దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ త్వరలో ‘సింగమ్‌ ఎగైన్‌’లో కలిసి నటించనున్నారు. ఈ కాప్ యూనివర్స్ చిత్రంలో వీరిద్దరూ పోలీస్ అవతారంలో కనిపించనున్నారు. కాగా దీపికా తొలిసారి పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఇకపోతే దీపికా-రణవీర్ 2018 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. చాలా కాలం పాటు డేటింగ్ చేసిన తరువాత, ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లైన 6 సంవత్సరాల తర్వాత, వారిద్దరూ ఒక పాపకు జన్మనిచ్చారు.

Also Read: Megha Akash : ఘనంగా హీరోయిన్ మేఘ ఆకాష్ పెళ్లి..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • baby girl
  • daughter
  • deepika padukone
  • discharged
  • home
  • hospital
  • mumbai
  • Ranveer
  • sunday

Related News

Are you placing a picture of Lord Shiva in your home? If so, follow these precautions; otherwise, you might incur Shiva's wrath!

Lord Shiva: ఇంట్లో శివుడి చిత్రపటం పెట్టుకుంటున్నారా..అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..లేకుంటే శివాగ్రహానికి గురవుతారు..!!

శివుని ప్రతిమను ఈ దిశలో ఉంచండి: విశ్వాసాల ప్రకారం, శివుని నివాసం కైలాస పర్వతానికి ఈశాన్య దిశలో ఉంది. కాబట్టి మీరు మీ ఇంట్లో శివుని ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలనుకుంటే, దానిని ఉత్తర దిశలో ప్రతిష్టించాలి. ఆగ్రహంతో ఉన్న శివుడి చిత్రం: వాస్తు శాస్త్రం ప్రకారం, కోపంతో ఉన్న శివుని ఫోటో లేదా విగ్రహాన్ని ఇంటికి తీసుకురావద్దు. శివుని కోపంతో కూడిన భంగిమ వినాశనాన్ని సూచిస్తుంది. ఇ

  • TV actress Sanchita Ugale commits suicide.

    Sanchita Ugale: టివి న‌టి సంచితా ఉగాలే ఆత్మ‌హ‌త్య

Latest News

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd