HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chiranjeevi Balakrishna Nagarjuna And Venkatesh New Movie Updates

Tollywood: టాలీవుడ్ టాప్ హీరోల కొత్త చిత్రాల సందడి

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మూవీ విశ్వంభర. ఈ చిత్రానికి మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నాడు. యు.వీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న విశ్వంభర సినిమా ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. ఇందులో చిరంజీవి, త్రిష కూడా జాయిన్ అయ్యారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 09-03-2024 - 4:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tollywood
Tollywood

Tollywood: మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మూవీ విశ్వంభర. ఈ చిత్రానికి మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నాడు. యు.వీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న విశ్వంభర సినిమా ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. ఇందులో చిరంజీవి, త్రిష కూడా జాయిన్ అయ్యారు. అయితే.. చిరంజీవి ఇటీవల అమెరికా వెళ్లడం వలన షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు అమెరికా నుంచి చిరు వచ్చారు. తాజా షెడ్యూల్ లో చిరు జాయిన్ అయ్యారు. హైదరాబాద్లోనే విశ్వంభర షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

బాలయ్య విషయానికి వస్తే.. బాబీ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా గత కొన్ని రోజులుగా హైదరబాద్ లో షూటింగ్ జరుపుకుంది. అయితే.. బాలయ్య ఈ సినిమా షూటింగ్ కి రెండు నెలలు గ్యాప్ ఇచ్చారు. ఏపీ ఎన్నికల అనంతరం మళ్లీ ఈ మూవీ షూట్ లో జాయిన్ అవుతారు. ఈ సినిమాను కుదిరితే దసరాకి విడుదల చేయాలి అనేది ప్లాన్. ఇక నాగార్జున విషయానికి వస్తే.. నా సామి రంగ సక్సెస్ తర్వాత ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం ధనుష్ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సుబ్బు అనే కొత్త దర్శకుడుతో సినిమా చేయనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. త్వరలోనే నాగ్ కొత్త సినిమాను అనౌన్స్ చేయనున్నారు.

వెంకీ విషయానికి వస్తే.. సైంధవ్ సినిమా నిరాశపరచడంతో కొత్త సినిమాను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. అనిల్ రావిపూడితో వెంకీ సినిమా ఫిక్స్ అని సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. భగవంత్ కేసరి సినిమా తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా చేయాలి అనుకున్నాడు కానీ.. కుదరలేదు. ఇప్పుడు వెంకీతో మూవీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇలా ఆ నలుగురు టాప్ హీరోలు సినిమాలతో బిజీగా ఉన్నారు.

Also Read: Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో యువత ప్రాధాన్యత


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • balakrishna
  • chiranjeevi
  • movie updates
  • nagarjuna
  • tollywood
  • venkatesh

Related News

Chiranjeevi Creates a Buzz on the Peddi Sets

Ram Charan పెద్ది సెట్స్ లో చిరంజీవి సందడి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా సెట్స్‌పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి సెట్‌ను సందర్శించినప్పటి వీడియోను ఆయన షేర్ చేశారు. The BOSS and my GURU on sets of #Peddi… It’s one of the best […

  • Legendary producer R. B. Choudary has passed away

    Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్‌ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

  • Fauji Movie

    Fauzi: ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో.. ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

  • Celebrities Congratulations To Vijay On TVK

    Thalapathy Vijay: దళపతి విజయ్‌కు సెలబ్రిటీల స్పెషల్ విషెస్!

  • Chandrababu Naidu At Bandla

    Bandla Ganesh : చంద్రబాబు సమక్షంలో బండ్ల గణేష్ కూతురి నిశ్చితార్థ వేడుక

Latest News

  • Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

  • CM VIJAY దళపతి ప్రమాణ స్వీకారం

  • TVK విజయ్‌ అను నేను..

  • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

Trending News

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd