HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Bollywood Star In Allu Arjun Pushpa 2 Sukumar Next Level Planning

Allu Arjun Pushpa 2 : పుష్ప 2లో బాలీవుడ్ స్టార్.. సుకుమార్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్..!

Allu Arjun Pushpa 2 అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్న పుష్ప 1 సీక్వెల్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేయగా

  • Author : Ramesh Date : 08-03-2024 - 5:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
After Pushpa 2 Sukumar planning movie with that Hero
After Pushpa 2 Sukumar planning movie with that Hero

Allu Arjun Pushpa 2 అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్న పుష్ప 1 సీక్వెల్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేయగా సుకుమార్ ఈ సినిమా ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. పుష్ప 2లో ఫాహద్ ఫాజిల్, అల్లు అర్జున్ ల మధ్య ఫైట్ భారీగా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే లేటెస్ట్ గా పుష్ప 2 లో మరో స్పెషల్ స్టార్ ఉండబోతున్నాడని అంటున్నారు.

పుష్ప 2 లో బాలీవుడ్ స్టార్ కూడా నటిస్తున్నాడని టాక్. బాలీవుడ్ యాక్షన్ స్టార్ సంజయ్ దత్ కూడా పుష్ప 2 లో భాగం అవుతున్నారని తెలుస్తుంది. పుష్ప 2 లో సంజయ్ దత్ ఉన్నది నిజమితే మాత్రం సినిమా రేంజ్ మరింత పెరిగినట్టే అని చెప్పొచ్చు. సుకుమార్, అల్లు అర్జున్ పుష్ప 2 తో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ మీద కన్నేశారు. అందుకే సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ కూడా సుకుమార్ కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పుష్ప 2 ని మరింత క్రేజీగా తెరకెక్కిస్తున్నారు. పుష్ప రాజ్ తో సంజయ్ దత్ ఫైటింగ్ నిజమైతే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా అని చెప్పొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • bollywood
  • Mytri Movie Makers
  • Pushpa 2
  • Pushpa 2 Buzz
  • Sanjay dutt
  • sukumar
  • tollywood

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

  • Shooting incident at Salman Khan's residence: Bishnoi attempts to surrender in Mumbai court.

    Gangster Lawrence Bishnoi: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటన ప్రధాన సూత్రధారి బిష్ణోయ్ ముంబై కోర్టులో లొంగిపోవడానికి ప్రయత్నించాడు.

Latest News

  • Shiv Sena: థానే ఆసుపత్రిలో మహిళా డాక్టర్, సిబ్బందిపై శివసేన కార్పొరేటర్ దాడి

  • US-Iran War: ఇరాన్‌పై అమెరికా దాడులను సమర్థించిన నాటో అధినేత

  • Nara Lokesh: ఏపీకి క్యూ కట్టనున్న కొరియా కంపెనీలు

  • kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

  • Cotton: తెలంగాణలో పత్తి సాగుకు వాతావరణ సవాళ్లు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd