HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Biggboss Fame Srisatya Scenes Are Deleted From Siddhu Jonnalagadda Tillu Square

Tillu Square: టిల్లు స్క్వేర్ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య సీన్స్ డిలీట్ చేసారా?

  • By Sailaja Reddy Published Date - 08:41 AM, Tue - 2 April 24
  • daily-hunt
Tillu Square
Tillu Square

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. గతంలో విడుదల అయిన డీజే టిల్లు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా స్పందన లభిస్తోంది. ఇకపోతే తాజాగా విడుదల అయిన టిల్లు స్క్వేర్ మూవీలో అనుపమ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే..

డీజే టిల్లుకి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రంలో నేహశెట్టి గెస్ట్ అపిరెన్స్ ఇచ్చి ఆడియన్స్ తో విజుల్స్ వేయించారు. కాగా ఈ మూవీలో టిల్లు గాడు ఈ ఇద్దరి భామలతోనే కాకుండా బిగ్‌బాస్ బ్యూటీ శ్రీ సత్యతో కూడా కొన్ని సీన్స్ చేశారట. అయితే సినిమాలో ఈ సీన్ ఎక్కడా కనిపించలేదు. మూవీలో శ్రీసత్య ఉన్నా కూడా ఎవరు గుర్తించలేని పరిస్థితి. ఎందుకంటే కేవలం రాధిక సాంగ్‌లో వెనకాల నిలబడి కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో శ్రీసత్య పాత్ర కొంచెం ఎక్కువగానే ఉండేదట. సిద్ధూతో శ్రీ సత్యకి సంబంధించిన కొన్ని సీన్స్ తెరకెక్కించారట. ఈ విషయాన్ని శ్రీ సత్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కానీ ఎడిటింగ్ లో అవన్నీ కట్ చేసి, చివరికి అసలు మూవీలో శ్రీ సత్య సీన్సే లేకుండా చేసారట.

 

 

View this post on Instagram

 

A post shared by Film Combat (@thefilmcombat)

మరి ఆ సీన్స్ ని ఓటీటీ వెర్షన్ లో అయినా రిలీజ్ చేస్తారా లేదా చూడాలి మరీ. కాగా ఈ సినిమా మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాదించేసి అదుర్స్ అనిపించింది. మొదటి సినిమా కంటే సీక్వెల్ పెద్ద విజయం సాధించడం అనేది బాహుబలి, కేజీఎఫ్ తరువాత మళ్ళీ ఈ సినిమాకే జరిగిందని చెప్పొచ్చు. ఈ సినిమా ఇప్పటికే రూ.68.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. దీని దూకుడు చూస్తుంటే మొదటి వారం పూర్తి కాకముందే 100 కోట్ల మార్క్ ని అందుకునేలా కనిపిస్తుంది. మరి ఈ సినిమా ముందు ముందు ఇంకా ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి మరి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bigg Boss
  • scenes delete
  • sri sathya
  • Tillu Square
  • Tillu Square movie
  • tollywood

Related News

Chevella Road Accident Bala

Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటనతో టాలీవుడ్ లో పలు సినిమా అప్డేట్స్ వాయిదా పడ్డాయి. బాధిత కుటుంబాలకు సంఘీభావంగా ‘NC 24’, ‘NBK 111’ చిత్రాల నుంచి రావాల్సిన కీలక అప్డేట్లు వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రంగారెడ్డ

    Latest News

    • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

    • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

    • IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు.. 2-1తో సిరీస్ టీమిండియా కైవ‌సం!

    • Fastest Trains: ప్ర‌పంచంలో అత్యంత వేగంగా న‌డిచే రైళ్లు ఇవే!

    • Vehicle Sales: 42 రోజుల్లోనే 52 లక్షల వాహనాల అమ్మ‌కాలు!

    Trending News

      • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd