HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Big Update 3 Bollywood Ladies Mahesh Babus Upcoming Film Ssmb29

Exclusive: భారీ అంచనాలు రేపుతున్న SSMB29, రాజమౌళి-మహేశ్ సినిమాలో 3 బాలీవుడ్ స్టార్స్

రాజమౌళి, మహేశ్ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే భారీ అంచనాలను నెలకొల్పుతోంది.

  • Author : Balu J Date : 15-07-2023 - 11:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahesh
Mahesh

అద్భుతమైన నటనతో, అందంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ స్టార్ హీరో పాన్ మూవీస్ చేయకపోయినప్పటికీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అయితే ప్రస్తుతం మహేశ్ చేయబోయే సినిమాలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పుతున్నాయి. అందులో మొదటిది రాజమౌళితో తీయబోయే ప్రతిష్టాత్మక సినిమా. సెట్స్ మీదకు వెళ్లబోయే ఈ మూవీలో మహేశ్ ఏకంగా  ముగ్గురు బాలీవుడ్ స్టార్స్ తో కలిసి పనిచేస్తున్నట్లు లేటెస్ట్ టాక్.

SS రాజుమోళి దర్శకత్వం వహించబోయే SSMB29 భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా తెరకెక్కనుంది. అంతే కాదు ఈ చిత్రంలో యాక్షన్-అడ్వెంచర్‌లో కీలక పాత్రలు పోషించే ముగ్గురు బాలీవుడ్ లేడీస్ ఉంటారు. ఆ భాగాల్లో ముగ్గురు బాలీవుడ్ నటీమణులను నటింపజేయాలని రాజమౌళి, ఆయన బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, వారు ఏవరు అనేది ఇంకా తెలియరాలేదే.  సినిమా నిర్మాణం 2024 మొదటి త్రైమాసికంలో ప్రారంభం కానుంది.

రెండు హాలీవుడ్ స్టూడియోలు కూడా ఈ యాక్షన్‌లో భారీగా పెట్టుబడి పెట్టడానికి చర్చలు జరుపుతున్నాయి. ఇది అన్ని దేశాలలో ఒకేసారి ఇంగ్లీష్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ కోసం చిత్రీకరణ ప్రారంభించే ముందు మహేష్ బాబు కఠినమైన శిక్షణ తీసుకుంటారని తెలిసిందే. త్వరలో ప్రధాన తారాగణం, సిబ్బందిని ఖరారు చేయనున్నారు రాజమౌళి. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ యాక్షన్ డ్రామా గుంటూరు కారం మూవీతో బిజీగా ఉన్నాడు. ఇది జనవరి 13, 2024న విడుదల కానుంది.

Also Read: Dasoju Sravan: రేవంత్ రెడ్డి మరో నయీమ్ లా మారిండు, టీపీసీసీ చీఫ్ పై దాసోజు ఫైర్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bollywood actress
  • mahesh babu
  • rajamouli
  • SSMB 29

Related News

Rajamouli Varanasi

Vaaranasi : టీం కు సమ్మర్ సెలవులు ఇచ్చిన రాజమౌళి..!!

షూటింగ్ సెట్‌లో క్రమశిక్షణకు, పర్ఫెక్షన్‌కు మారుపేరైన రాజమౌళి (జక్కన్న), తన టీమ్ విషయంలో తీసుకున్న తాజా నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని భారీ సెట్‌లో మహేష్ బాబుపై ఒక కీలకమైన సాంగ్ షూట్ జరుగుతోంది

  • Jacqueline Fernandez Appeal For Become Approver Against Sukesh Chandrashekhar

    Jacqueline Fernandez : అప్రూవర్‌గా మారతానన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

Latest News

  • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

  • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

  • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

  • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

  • టీమిండియా ఖాతాలో మ‌రో ఓట‌మి!

Trending News

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd