HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Big Budget Period Film Combination Allu Arjun And Director Atlee

Allu Arjun: ఐదుగురు హీరోయిన్స్ తో అల్లు అర్జున్.. గట్టిగానే ప్లాన్ చేస్తున్న అట్లీ?

అట్లీ అలాగే అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ తో పాటు ఇంకా నలుగురు హీరోయిన్లు కూడా ఉంటారు అన్నమాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Author : Anshu Date : 05-03-2025 - 2:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 05 Mar 2025 02 39 Pm 439
Mixcollage 05 Mar 2025 02 39 Pm 439

టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 మూవీతో ప్రేక్షకులను పలకరించారు అల్లు అర్జున్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమా తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమాలో నటిస్తారా అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇకపోతే అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ పిరియాడికల్ మూవీగా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మించనుందని, ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తారనీ ప్రచారం జరుగుతోంది. కాగా ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్‌ ఉంటారని, ఇందులో ముగ్గురు విదేశీ నాయికలు ఉంటారని టాక్. మెయిన్‌ హీరోయిన్‌ గా మాత్రం జాన్వీ కపూర్‌ అని తెలుస్తోంది.

మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు అల్లు అర్జున్‌, అట్లీ కాంబినేషన్‌ మూవీలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారా? అనే ప్రశ్నకు క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు వేచి చూడక తప్పదు మరి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే అల్లు అర్జున్ అభిమానులకు ఇది నిజంగా ఒక పండగ లాంటి వార్త అని చెప్పాలి. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ మరికొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. బన్నీ నెక్స్ట్ సినిమాల గురించి అభిమానులు కూడా ఎంతో ఎగ్జిట్ ఇంకా ఎదురు చూస్తున్నారు. అయితే బన్నీ పుష్ప మూవీ విడుదల అయ్యి దాదాపు మూడు నెలలు పూర్తి అయిన కూడా ఇప్పటివరకు నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు అల్లు అర్జున్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • Atlee
  • bigg budget movie
  • combo movie
  • Director Atlee
  • tollywood

Related News

Allu Arjun Nampally Court Sandhya Theater Stampede Case

Allu Arjun : ‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటనలో కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ ఈ రోజు కోర్టుకు హాజ‌రుకాలేదు. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని, భవిష్యత్ విచారణలకు వర్చువల్ విధానంలో హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈ కేసును జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో మిగిలిన నిందితులందరూ కోర్టుకు హాజరయ్యారు. 11వ నిందితుడిగా పేర్కొనబడ

  • ‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

    Maa Inti Bangaram Overseas Collection: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్‌

  • Nampally Court issues summons to Allu Arjun to appear in court.

    Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

  • Nampally Court deals a blow to Icon Star Allu Arjun.

    Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • ‘Maa Inti Bangaram’ collections are shaking up the box office.

    Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd