HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Baahubali Star Prabhas Car Collection Video Goes Viral

Prabhas Car Collection: ప్రభాస్ గ్యారేజ్.. ఇచ్చట అన్ని రకాల కార్లు ఉండబడును!

టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ (Prabhas) సైతం గ్యారేజ్ లో కూడా ఖరీదైన కార్లు ఉన్నాయట.

  • Author : Balu J Date : 04-02-2023 - 1:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prabhas
Prabhas

టాలీవుడ్ (Tollywood) స్టార్స్ కు కార్లంటే చాలా ఇష్టం. మన స్టార్స్ కు పెద్ద పెద్ద ఖరీదైన కార్లున్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ (Prabhas) సైతం గ్యారేజ్ లో కూడా ఖరీదైన కార్లు ఉన్నాయట. ప్రభాస్ సేకరించిన లగ్జరీ కార్లను చూసేందుకు టాలీవుడ్ నటీనటులు కూడా ఇష్టం చూపుతారంటే ఆయన దగ్గరున్న కార్లు ఏ రేంజ్ లో ఉంటాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ స్టార్ హీరో 2021లో కొనుగోలు చేసిన లంబోర్ఘిని అవెంటడోర్ రోడ్‌స్టర్ అత్యంత ఖరీదైన కార్ల (Costly Cars)లో ఒకటి. దీనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

తాజాగా ప్రభాస్ (Prabhas) కాస్ట్ లీ కారు ఒకటి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రభాస్ అప్ కమింగ్ డైరెక్టర్ మారుతీ ఇటీవల హైదరాబాద్‌లో రైడ్ కోసం ప్రభాస్ లంబోర్గినీ (Lamborghini)ని నడిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ మారుతి (Maruthi) తన సోషల్ మీడియాలో ఇదే వీడియోను పోస్ట్ చేసి “మేం ప్రేమ కోసం ప్రార్థించం, మేం కార్ల కోసం ప్రార్థిస్తాం” అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రభాస్ 2021లో కొనుగోలు చేసినప్పుడు సూపర్ లగ్జరీ లాంబోర్ఘిని అవెంటడోర్ చిత్రాలు, వీడియోలు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీని ధర దాదాపు రూ. 6 కోట్లుగా తెలుస్తోంది.

విలాసవంతమైన కార్లకు ప్రభాస్ (Prabhas) విపరీతమైన అభిమాని అని తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ తర్వాత  టాలీవుడ్ లో ప్రభాస్ వద్ద ఆ స్థాయి ఖరీదైన కార్లు ఉన్నట్టు తెలుస్తోంది. రూ. 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్‌ కారు ఇప్పటికే ప్రభాస్ షెడ్ లో ఉంది. అంతే కాకుండా.. రిట్జీ BMW X3 మరియు విలాసవంతమైన జాగ్వార్ XJR లాంటి (Car Collections) కార్లు ఆకట్టుకుంటాయి. ఈ నటుడు తరచూ హైదరాబాద్ వీధుల్లో కారు నడుపుతూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ పాన్-ఇండియా స్టార్ తన రాబోయే చిత్రాలైన ఆదిపురుష్, సాలార్, రాజా డీలక్స్ మరియు ప్రాజెక్ట్ కె లాంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Maruthi Dasari (@director_maruthi)


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actor prabhash
  • collections
  • hyderabad
  • rich cars

Related News

Petrol Shortage Full Demand

Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

గంటల తరబడి వేచి ఉండలేక, పెరుగుతున్న ధరలను భరించలేక సామాన్యులు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 4 నుండి 5 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి సైకిల్ ఒక అద్భుతమైన వరంగా మారింది

  • Toing Food Delivery

    Toing – Food Delivery : నగరంలోకి ‘టోయింగ్’ ఫుడ్ డెలివరీ యాప్!

  • Hyderabad Rain

    Hailstorm: రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో పలు చోట్ల వడగళ్ల వాన

  • Petrol Bandh In Hyderabad

    Petrol Bandh in Hyderabad : పెట్రోల్ బంద్ అనే వార్తలపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ

  • Mgbs Bus Stand

    Bus Passengers : ఇకపై ప్రయాణికులు MGBS కు వెళ్లే పనిలేదు..ఎందుకంటే కొత్తగా మరో రెండు బస్టాండ్స్ ఏర్పాటు

Latest News

  • Sri Rama Navami 2026: శ్రీరామ నవమి నాడు రామకోటి మొదలుపెడితే ఎంత పుణ్యమో !!

  • Ustad Bhagat Singh : ఓటీటీలోకి పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’

  • Kavitha New Party Announcement : రేపే కవిత కొత్త పార్టీ ప్రకటన

  • Pawan Kalyan Election Campaign : తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం

  • Bandi Sanjay : సింగర్ అవతారమెత్తిన బండి సంజయ్

Trending News

    • War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

    • Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

    • Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

    • ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

    • ఐపీఎల్ 2026.. ఆట‌గాళ్ల‌కు కొత్త నిబంధ‌న‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd