HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Attack On Ips Car Case Against Dimple Hayathi

Dimple Hayathi: ఐపీఎస్ కారుపై దాడి.. హీరోయిన్ డింపుల్ పై పోలీస్ కేసు!

హీరోయిన్ డింపుల్ హయాతిపై కేసు నమోదు అయ్యింది.

  • Author : Balu J Date : 23-05-2023 - 12:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dimple
Dimple

ఇటీవల రామబాణం మూవీలో నటించిన హీరోయిన్ డింపుల్ హయాతిపై కేసు నమోదు అయ్యింది. ఐపీఎస్ రాహుల్ హెగ్డే కారును తన కారుతో ఢీ కొట్టడం, కాలుతో తన్నడంతో రాహుల్ హెగ్డే డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చింది. డింపుల్‌పై ఐపీసీ సెక్షన్ 353,341,279 కింద కేసు నమోదు అయ్యింది. హీరోయిన్ డింపుల్ హయాతి ఐపీఎస్ రాహుల్ హెగ్డే జర్నలిస్టు కాలనీలో ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. అపార్ట్‌మెంట్ పార్కింగ్ వద్ద తరచూ ఇలాంటి గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే డింపుల్ హయాతీ కాబోయే భర్త డేవిడ్ తన కారుతో ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారుతో ఢీకొట్టగా…డింపుల్ హయతి రాహుల్ హెగ్డే కారును కాలుతో తన్నారు. పలుమార్లు నచ్చచెప్పినా.. డింపుల్ హయాతి తీరులో మార్పు రాకపోవడంతో ఈసారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. డింపుల్‌పై ప్రభుత్వఆస్తుల ధ్వంసం చేసినందుకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన టాలీవుడ్ లో చర్చనీయాంశమవుతోంది.

అయితే తనపై నమోదు చేసిన పోలీస్ కేసు, ఐపీఎస్‌తో వివాదం నేపథ్యంలో డింపుల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అసలు గొడవ ఏంటీ అన్న విషయాన్ని ప్రస్తావించకుండా వరుస ట్వీట్లు చేశారు. ‘‘అధికారాన్ని వాడి తప్పుల్ని అడ్డుకోలేరు’’, ‘‘అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పుల్ని కప్పిపుచ్చలేరు.. సత్యమేవజయతే’’ అంటూ ట్వీట్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే మొత్తం ఈ వివాదంలో తప్పు ఎవరిది అనేది తేలాలంటే సీసీటీవీ ఫుటేజ్ ఒక్కటే మార్గం. ప్రస్తుతం ఫుటేజ్‌ను విశ్లేషించే పనిలో వున్నారు పోలీసులు. దీనిని బట్టి నేరం ఎవరిదో తేల్చనున్నారు.

Misuse of power doesn’t hide mistakes .. 😂 . #satyamevajayathe

— Dimple Hayathi (@DimpleHayathi) May 23, 2023

Also Read: Busiest Heroine: 7 సినిమాలు, 2 షిప్టులు.. శ్రీలీల బిజీ బిజీ!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dimple Hayathi.
  • hyderabad
  • latest tollywood news
  • police case

Related News

ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

టీడీపీ నుంచి విడిపోయిన తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 1998లో ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

  • Chiranjeevi-director Bobby Mega 158 movie Negative Role Dimple Hayathi

    Mega 158 : మెగాస్టార్ సినిమాలో.. విలన్ గా డింపుల్ హయాతి?

  • employer's daughter into stealing 100 tola gold

    ప్రియుడి కోసం ఎంత పని చేశావు?

  • Hyderabad Minor Girl instagram Trap Case

    డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

Latest News

  • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

  • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

  • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

  • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

  • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

Trending News

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd