Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Anupama Parameswaran Skips Karthikeya 2 Promotions For This Reason

Karthikeya 2: కార్తికేయ 2 ప్రమోషన్స్ కు అందుకే రావడం లేదు.. క్లారిటీ ఇచ్చిన అనుపమ!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం కార్తికేయ 2. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న

  • By Nakshatra Published Date - 01:15 PM, Wed - 3 August 22
Karthikeya 2: కార్తికేయ 2 ప్రమోషన్స్ కు అందుకే రావడం లేదు.. క్లారిటీ ఇచ్చిన అనుపమ!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం కార్తికేయ 2. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా 2014లో విడుదల బ్లాక్ బస్టర్ హీట్ ను అందుకున్న కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొన్నాయి. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 12న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ గ్రామంలోనే చిత్ర బంధం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం తెలిసిందే.

అయితే చిత్రం బృందం అందరూ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అనుపమ మాత్రం పాల్గొనకపోవడంతో పలు రకాల అనుమానాలు తలెత్తున్నాయి. ఇది ఇలా ఉంటే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో హీరో నిఖిల్ మాట్లాడుతూ.. షూటింగ్ 5 గంటలకు ఉన్న సరే టైం కి వచ్చేస్తుంది కానీ ప్రమోషన్స్ అంటే మాత్రం అనుపమ నుంచి మంచి రెస్పాన్స్ ఉండదు అని చెప్పుకొచ్చాడు నిఖిల్. తాజాగా ఈ విషయంపై స్పందించిన అనుపమ ఇంస్టాగ్రామ్ లో ఒక ట్వీట్ చేసింది. నేను కార్తికేయ సినిమా ప్రమోషన్ కి ఎందుకు రావడం లేదు అన్న విషయం పై క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను.

నేను రాత్రి పగలు రెండు సినిమా షూటింగ్ లతో బిజీ బిజీగా ఉన్నాను.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో కార్తికేయ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనలేక పోతున్నాను.. ఈ విషయంలో మీరు అందరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.. చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు..ముఖ్యంగా హీరో నిఖిల్ గారి ఎఫర్ట్స్ కి నా కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చింది అనుపమ. ఈ ట్వీట్ పై స్పందించిన పలువురు నెటిజెన్స్ పాజిటివ్ గా స్పందించగా, మరి కొంతమంది మాత్రం నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక నిఖిల్ నటించిన ఈ కార్తికేయ 2 సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.

Tags  

  • anupama
  • Karthikeya 2
  • Movie Promotions
  • Nikhil
  • tollywood

Related News

Kalapuram: ప‌వ‌న్ చేతుల మీదుగా ‘కళాపురం’ ట్రైలర్ రిలీజ్!

Kalapuram: ప‌వ‌న్ చేతుల మీదుగా ‘కళాపురం’ ట్రైలర్ రిలీజ్!

‘పలాస 1978’ .. ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి రా అండ్ ర‌స్టిక్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌ట‌మే కాదు..

  • AshwiniDutt : ఈ సినిమా తీసి సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెడతా..!!

    AshwiniDutt : ఈ సినిమా తీసి సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెడతా..!!

  • Nithin Interview: మాచర్ల నియోజకవర్గం’ అందరికీ నచ్చే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్!

    Nithin Interview: మాచర్ల నియోజకవర్గం’ అందరికీ నచ్చే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్!

  • Chaitanya and Dating: డేటింగ్ రూమర్స్ :  నాగ చైతన్య నవ్వుతూ ఇచ్చిన ఆన్సర్ లో ఆంతర్యం అదేనా?

    Chaitanya and Dating: డేటింగ్ రూమర్స్ : నాగ చైతన్య నవ్వుతూ ఇచ్చిన ఆన్సర్ లో ఆంతర్యం అదేనా?

  • Sudheer Babu & Krithi Shetty: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి!

    Sudheer Babu & Krithi Shetty: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి!

Latest News

  • హ్యాపీ బర్త్‌డే అమ్మా.. జాన్వీ ఎమోషన్ పోస్ట్!

  • Revanth Sorry To Komatireddy: ఐ యామ్ సారీ వెంకన్న!

  • Vastu-Tips: ఫెంగ్ షుయ్ మొక్కలను మీ ఇంట్లో ఈ దిక్కున పెడితే…అదృష్ట దేవత మీ తలుపుతడుతుంది..!!

  • 19Pro 5G: టెక్నో కెమాన్ 19 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్.. అద్భుతమైన ఫీచర్లు ఇవే!

  • Herbs : వీటిని నిత్యం తీసుకుంటే మీ ఎముకలు బలంగా ఉంటాయి..!!

Trending

    • Rakhi: రాఖీ కట్టిన తర్వాత ఎప్పుడు తీసేయాలో తెలుసా?

    • Horse Collapsed: అయ్యో… ఎంత కష్టం వచ్చింది.. నడిరోడ్డుపై అలా పడిపోయిన గుర్రం!

    • Urvashi vs Rishabh: పంత్‌కు ఊర్వశీ రౌతాలా ఘాటు రిప్లై

    • ఈ విమానం ల్యాండింగ్ చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.. వైరల్ వీడియో!

    • Pakistani Loves Indian: హైదరాబాద్ అబ్బాయిని ప్రేమించిన పాకిస్తాన్ అమ్మాయి.. ఇక్కడికి వస్తు దొరికిపోయిన యువతి!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: