HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Anchor Sreemukhi Reacts About Her Marriage

Sreemukhi: పెళ్లి గురించి అలాంటి వాఖ్యలు చేసిన శ్రీముఖి.. ఆ ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయంటూ?

  • Author : Sailaja Reddy Date : 03-03-2024 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 03 Mar 2024 09 24 Am 6411
Mixcollage 03 Mar 2024 09 24 Am 6411

తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఒక వైపు టీవీల్లో వరుసగా రియాల్టీ షోస్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. యాంకర్‏గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంటుంది. రోజూ నెట్టింట సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. రీల్స్ ఫన్నీ వీడియోస్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ చేస్తూ హీరోయిన్స్ సైతం తన ముందు దిగదుడుపే అనేలా కనిపిస్తుంటుంది. ఆమె ఇన్ స్టాలో షేర్ చేసే ఫోటోలకు తక్కువ సమయంలోనే అత్యధిక లైక్స్ వస్తాయి.

మోడ్రన్ డెస్సుల్లో కాకుండా ట్రెడిషనల్ లుక్ లో ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అవుతూ ఉంటుంది. మూడు పదుల వయసులోకి అడుగుపెట్టిన శ్రీముఖి ఇప్పటివరకు పెళ్లి గురించి మాట్లాడటం లేదు. అలాగే ప్రేమ, రిలేషన్ షిప్ కు దూరంగా ఉంటుంది. కానీ ఈ బ్యూటీకి ఎక్కడికి వెళ్లినా పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. గతంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది శ్రీముఖి. గతంలో తాను ఒక అబ్బాయిని ప్రేమించానని, కానీ ఆ తర్వాత ఇద్దరికి బ్రేకప్ అయ్యిందని అప్పటి నుంచి తాను ప్రేమకు దూరంగానే ఉన్నానని చెప్పుకొచ్చింది.

ఇక ఆ తర్వాత వరుసగా సినిమాలు, షోస్ చేస్తూ కెరీర్ పై దృష్టి పెట్టింది. తాజాగా తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది శ్రీముఖి. ఈ సందర్బంగా శ్రీముఖి మాట్లాడుతూ.. వయసుతో పాటే పెళ్లి ప్రశ్నలు కూడా ఎక్కువవుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా పెళ్లి ఎప్పుడు ? అని అందరూ అడుగుతున్నారు. అలాగే ఇంట్లో వారు పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకురాలేదా? అని బయట జనాలు అడుగుతున్నారని తెలిపింది. కానీ నా విషయంలో తల్లిదండ్రులు పూర్తి స్వేచ్చ కల్పించారు. ఎప్పుడు చేసుకోవాలనుంటే అప్పుడే చేసుకోమని చెప్పారు అని చెప్పుకొచ్చింది శ్రీముఖి. ప్రస్తుతం సినీ పరిశ్రమలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఆమె చివరిగా మెగాస్టార్ చిరంజీవి నటించి భోళా శంకర్ మూవీలో కనిపించిన విషయం తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • comments viral
  • marriage
  • sreemukhi
  • tollywood

Related News

Hansika Divorce

Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

గత కొంతకాలంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర నటీనటులు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. సమంత-చైతన్య, ధనుష్-ఐశ్వర్య వంటి జంటల బాటలోనే ఇప్పుడు హన్సిక కూడా చేరడం గమనార్హం

  • Vishwa Mahila Bapu Bomma Puraskar Awards 2026

    బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • Allu Arjun- Atlee

    అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • Ishan Kishan

    ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • Jr. NTR Loses Cool

    జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. బెంగళూరు ఈవెంట్‌లో ఏం జరిగింది?

Latest News

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd