HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Amit Shah To Meet Actor Prabhas Kin Of Krishnam Raju In Hyd

Amit Shah Meets Prabhas: బీజేపీ ఆకర్ష్.. బాహుబలితో అమిత్ షా భేటీ!

తెలంగాణ విమోచన దినోత్సవం జరిగే వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ హైదరాబాద్ వస్తున్నారు.

  • Author : Balu J Date : 14-09-2022 - 4:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prabhas
Prabhas

తెలంగాణలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మోదీ, షా, నడ్డా లాంటి కీలక నేతలు తెలంగాణ పర్యటిస్తూ బీజేపీ ఆకర్ష్ కు తెరలేపారు. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఎన్టీఆర్, నితిన్ ను కలిసిన బీజేపీ నాయకత్వం తాజాగా మరోసారి పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో భేటీ కానుంది. ప్రస్తుతం ఈ వార్త అటు రాజకీయ, ఇటు సినిమా వర్గాల్లో చర్చనీయాంశమవుతుంది. ప్రభాస్ తో జరిగే భేటీలో అమిత్ షా ఏయేం అంశాలు మాట్లాడుకుంటారు? అనేది ఆసక్తిగా మారనుంది. అయితే ప్రభాస్ రాముడి జీవితంపై ‘ఆదిపురుష్’ లాంటి ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్నవిషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను బీజేపీ క్యాష్ చేసుకుంటుందనే ఆరోపణలున్నాయి.

శనివారం (సెప్టెంబర్ 17) తెలంగాణ విమోచన దినోత్సవం ఏడాది పాటు జరిగే వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ హైదరాబాద్ వస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా  కేంద్ర మాజీ మంత్రి యు.కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చనున్నారు. తర్వాత పాన్-ఇండియా నటుడు ప్రభాస్‌తో ప్రత్యేక సమావేశంలో సంభాషించనున్నారు.

తాజాగా టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో అమిత్ షాను కలిశారు. నటుడు బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు అప్పట్లో జోరందుకున్నాయి. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. జాతీయ జెండాను ఎగురవేసి కేంద్ర బలగాల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ సందర్భంగా అమిత్ షా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actor krishnam raju
  • amit shah
  • hyderabad
  • prabhas
  • rich tribute

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd