HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Allu Arjuns Icon Shelved It Seems So

Allu Arjun’s Icon: అల్లు అర్జున్ ‘ఐకాన్’ మూవీ ఆగిపోయినట్టేనా!

అల్లు అర్జున్ రాబోయే చిత్రం ‘ఐకాన్’ సినిమా గురించి రుమార్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి.

  • By Balu J Published Date - 04:23 PM, Sat - 10 September 22
  • daily-hunt
Icon Star
Icon Star

అల్లు అర్జున్ రాబోయే చిత్రం ‘ఐకాన్’ సినిమా గురించి రుమార్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే ఈ సినిమాను ప్రకటించి మూడు సంవత్సరాలు గడిచినా, నిర్మాతలు ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ షేర్ చేసుకోలేదు. ఈ చిత్రం 2019లో ప్రకటించబడింది. అయితే అల్లు అర్జున్ అంతకుముందు చిత్రం ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ ఆ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా ఫెయిల్యూర్ తర్వాత ఇతర ప్రాజెక్ట్‌లను ఫైనల్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు.

ఈ నేపథ్యంలో ఐకాన్ ప్రకటించినప్పుడు హైప్ క్రియేట్ చేయబడింది. మూడు సంవత్సరాల తరువాత, ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్‌కి ఐకాన్ డైరెక్టర్ శ్రీరామ్ వేణుతో విభేదాలు ఉన్నాయని సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక అప్‌డేట్ రావాల్సి ఉంది. నాని ప్రధాన పాత్రలో నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి (MCA) చిత్రంతో వేణు సుపరిచితుడు.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప: ది రైజ్ సక్సెస్‌లో దూసుకుపోతున్నాడు. 2021లో విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆర్య, ఆర్య 2 వంటి చిత్రాలతో నటుడి స్టార్‌డమ్‌ను సుస్థిరం చేయడంలో చాలా కీలక పాత్ర పోషించిన దర్శకుడు సుకుమార్‌తో అల్లు అర్జున్ తో మంచి బాండింగ్ ఉంది. అల్లు అర్జున్ త్వరలో పుష్ప: ది రూల్ షూటింగ్ లో అడుగు పెట్టనున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • icon Movie
  • latest tollywood news
  • tollywood

Related News

Pushpa 3

Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

Pushpa 3 : అల్లు అర్జున్ తో కలిసి 'పుష్ప 3' చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తానని ఆయన కచ్చితంగా చెప్పారు. సుకుమార్ ఈ ప్రకటన చేయగానే వేదికపై మరియు సోషల్ మీడియాలో అభిమానుల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది

  • Siima 2025

    SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

Latest News

  • ISIS : దేశవ్యాప్తంగా ఐసిస్ ఉగ్రవాదులపై దాడులు.. ఢిల్లీలో ప్రారంభమైన ఆపరేషన్

  • GTRI : సుంకాలపై పోరుకు అమికస్‌ క్యూరీ సాయం: భారత్‌ యత్నాలు

  • CM Revanth Reddy : రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ

  • Canada : భారత విద్యార్థులకు కెనడా భారీ షాక్.. 80 శాతం వీసాల తిరస్కరణ!

  • High Alert : నేపాల్‌లో ఉద్రిక్తతలు: భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్..రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రత

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd