HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun Receives Rare Honour From Gq Team Along With Award

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మరో అరుదైన గౌరవం

‘పుష్ప’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun). తాజాగా బన్నీ జీక్యూ మెన్ మేగజైన్ 2022కి గానూ.. జీక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును అందుకున్నాడు. స్వయంగా జీక్యూ టీమ్ హైదరాబాద్‌కు వచ్చి అల్లు అర్జున్ (Allu Arjun)కి ఈ అవార్డును అందజేశారు.

  • Author : Gopi Date : 15-12-2022 - 10:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Allu Arjun
Cropped (4)

‘పుష్ప’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun). తాజాగా బన్నీ జీక్యూ మెన్ మేగజైన్ 2022కి గానూ.. జీక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును అందుకున్నాడు. స్వయంగా జీక్యూ టీమ్ హైదరాబాద్‌కు వచ్చి అల్లు అర్జున్ (Allu Arjun)కి ఈ అవార్డును అందజేశారు.

ఇక తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి నటుడిగా అల్లు అర్జున్ నిలిచారు. ఇక ప్రస్తుతానికి అల్లు అర్జున్ తన పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో మరిన్ని ట్విస్టులు యాడ్ చేశారని ఒక రేంజ్ లో ఈ సెకండ్ పార్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక ఈ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఆయన జీక్యూ ఇండియాకి థాంక్స్ చెబుతూ నన్ను లీడింగ్ మ్యాన్ ఆఫ్ 20 22 గా ఎన్నుకొని సత్కరించినందుకు థ్యాంక్స్ చెప్పారు. కవర్ మీద నేను ఉండటం చాలా ప్లెజర్ లా ఉందని నా లిస్టులో ఉన్న టార్గెట్స్ లో ఒక టార్గెట్ అచీవ్ అయ్యానని, ఈ సందర్భంగా అల్లు అర్జున్ పేర్కొన్నారు. అంతేగాక అవార్డు అందుకుంటున్న ఫోటోలు సైతం ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐకాన్ స్టార్ కి ఈ ప్రఖ్యాత అవార్డు దక్కడంతో పలువురు సినీ ప్రముఖులు సైతం ఆయనకి అభినందనలు తెలియచేస్తున్నారు.

Also Read: YouTuber : ప్రముఖ యూట్యూబర్‌ పై దారుణంగా ట్రోల్స్..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీని సుకుమార్ తెరకెక్కిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల షూటింగ్ ప్రారంభం అయిన పుష్ప ది రూల్ మూవీ వచ్చే ఏడాది చివరిలో ఆడియన్స్ ముందుకి రానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • GQ award
  • GQ Media
  • movie updates
  • pushpa
  • Pushpa 2
  • Rashmika Mandanna
  • sukumar

Related News

Chiranjeevi Creates a Buzz on the Peddi Sets

Ram Charan పెద్ది సెట్స్ లో చిరంజీవి సందడి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా సెట్స్‌పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి సెట్‌ను సందర్శించినప్పటి వీడియోను ఆయన షేర్ చేశారు. The BOSS and my GURU on sets of #Peddi… It’s one of the best […

    Latest News

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd