GQ Award
-
#Cinema
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మరో అరుదైన గౌరవం
‘పుష్ప’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun). తాజాగా బన్నీ జీక్యూ మెన్ మేగజైన్ 2022కి గానూ.. జీక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును అందుకున్నాడు. స్వయంగా జీక్యూ టీమ్ హైదరాబాద్‌కు వచ్చి అల్లు అర్జున్ (Allu Arjun)కి ఈ అవార్డును అందజేశారు.
Date : 15-12-2022 - 10:48 IST