HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Allu Arjun 51 Takes Of Perfection On Jathara Look

Pushpa 2: పుష్ప2 లో ఆ షాట్ కోసం ఏకంగా అన్ని టేకులు తీసుకున్న అల్లు అర్జున్?

  • By Sailaja Reddy Published Date - 01:35 PM, Tue - 9 April 24
  • daily-hunt
Pushpa 2
Pushpa 2

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 మూవీలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే నిన్న అనగా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 కు టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ టీజర్ మామూలుగా లేదు. సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

We’re now on WhatsApp. Click to Join
ఈ టీజర్ ని చూసిన అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా ముఖ్యంగా టీజర్ లో జాతర లుక్ అందర్నీ ఆకట్టుకుంది. అయితే అల్లు అర్జున్ ఒక షాట్ కోసం 51 టేకులు తీసుకున్నట్లు టాక్. అయితే ఆ షాట్ కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడట. చీర ధరించి తాండవ్ ను ప్రదర్శిస్తూ కనిపించాడు. ఈ లుక్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఒక్క నిమిషం టీజర్ ని కరెక్ట్ గా తీయడానికి పెద్ద హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చిందట. అయితే టీజర్ కోసం ఓపికగా షూట్ చేసిన అల్లు అర్జున్ పర్ఫెక్ట్ షాట్ కోసం 51 టేకులు తీసుకున్నాడట.

Also Read: Sridevi: నెట్టింట వైరల్ అవుతున్న అతిలోక సుందరి రేర్ వీడియో.. కామెడీ మాములుగా లేదుగా!

ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడని, ఆలోచనలో చాలా స్పష్టత ఉన్న వ్యక్తి అని ఈ చిత్రానికి పనిచేస్తున్న సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ డెడికేషన్ లెవల్స్ ను ప్రశంసించిన రసూల్ ప్రస్తుత కాలంలోని బెస్ట్ స్టార్స్ లో ఒకడని కొనియాడారు. ఈ వార్త వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ సినిమాలపై ఉన్న పిచ్చి తో ఏమైనా చేస్తారు అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు.

Also Read: Allu Arjun: బన్నీ ఫ్యామిలీ కోసం ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తున్నారా.. లీక్ చేసిన ఉపాసన?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 51 takes
  • allu arjun
  • Pushpa 2
  • Pushpa 2 movie

Related News

Allu Arjun Released

Allu Arjun : ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) తన అభిమానుల కోసం మరోసారి సానుకూలమైన నిర్ణయం తీసుకున్నారు

  • Allu Arjun

    Allu Arjun : ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ రికార్డు!

Latest News

  • ‎Amla: ఉసిరికాయ మంచిదే కానీ వీరికి మాత్రం చాలా డేంజర్.. తిన్నారో ఇంక అంతే సంగతులు!

  • Kaps Cafe Attack : కపిల్ శర్మ కేప్పై మరోసారి కాల్పులు

  • ‎Dhanteras 2025: ధన త్రయోదశి రోజు పొరపాటున కూడా ఈ వస్తువుల అస్సలు కొనకండి.. కొన్నారో అంతే సంగతులు!

  • ‎Spiritual: ఐశ్వర్యాన్ని ప్రసాదించే గోధుమల దీపం.. దీపావళి రోజు ఎలా వెలిగించాలో తెలుసా?

  • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

Trending News

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd