HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Actress Janhvi Kapoor Completes Jr Ntr Devera Movie Shooting

Jhanvi Kapoor: దేవరపై బిగ్ అప్డేట్ ఇచ్చిన జాన్వీ కపూర్.. ఫోటోస్ వైరల్?

  • Author : Vamsi Chowdary Korata Date : 27-03-2024 - 5:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jhanvi Kapoor
Jhanvi Kapoor

జాన్వీ కపూర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె దివంగత హీరోయిన్ అలనాటి నటి శ్రీదేవి కూతురు అన్న విషయం అందరికీ తెలిసిందే. మొదట దడక్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా జాన్వీ కపూర్ నటిస్తున్న మొదటి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.

మొదటి సినిమాలోనే ఏకంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం దక్కించుకుందీ ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే దేవర సినిమాలో జాన్వీ రెండు షేడ్స్ ఉన్న పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో ఆమె తంగం అనే సముద్రయాన యువతి పాత్రలో కనిపించనుందని టాక్. ఇది ఇలా ఉంటే తాజాగా దేవర సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చింది నటి జాన్వీ కపూర్. దేవర సినిమాలో తన షూటింగ్ పార్ట్‌ పూర్తి చేసుకుంది. ఈ మేరకు తన పాత్ర షూటింగ్ పూర్తయిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది జాన్వీ కపూర్.

దేవర సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుండగా, ప్రస్తుతం మొదటి భాగం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా రెండో భాగం షూటింగ్‌లో జాన్వీ తంగం పాత్రలో నటిస్తుందట. ఇకపోతే ఈ సినిమా తర్వాత జాన్వీ కపూర్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో నటించనుంది. ఇటీవలె ఈ మూవీకి సంబందించిన షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారుకాని ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కూడా నటించనున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Devara
  • jhanvi kapoor
  • jr ntr
  • shoot complete
  • tollywood

Related News

Jr Ntr Birthday Wishes To C

Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తన 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ వంటి రాజకీయ దిగ్గజాలతో పాటు సామాన్యుల వరకు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన మామయ్య పుట్టినరోజు సందర్భంగా, జూనియర్ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవు

  • Chandrababu Naidu

    Anna Canteens : చంద్రబాబు బర్త్ డే సందర్బంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం

  • Allu Arjun appeal to Delhi high court for his privacy

    Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

  • Meenakshi Seshadri Dance Re-creation Aapadbandhavudu movie song

    Meenakshi Seshadri: 62 ఏళ్లలో అదరగొట్టేసిన మీనాక్షీ శేషాద్రి

  • Nivetha Pethuraj

    Nivetha Pethuraj: బ్రేకప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నివేదా పేతురాజ్!

Latest News

  • Allu Arjun : ముంబైకి మకాం మార్చబోతున్న అల్లు అర్జున్ ?

  • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

  • సీఎస్కేకు గుడ్ న్యూస్‌.. స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ!

  • TGSRTC : రేపటి నుంచి RTC బంద్..ప్రయాణికులకు కష్టాలు తప్పవా ?

  • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

Trending News

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd