Shoot Complete
-
#Cinema
Jhanvi Kapoor: దేవరపై బిగ్ అప్డేట్ ఇచ్చిన జాన్వీ కపూర్.. ఫోటోస్ వైరల్?
జాన్వీ కపూర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె దివంగత హీరోయిన్ అలనాటి నటి శ్రీదేవి కూతురు అన్న విషయం అందరికీ తెలిసిందే. మొదట దడక్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా […]
Date : 27-03-2024 - 5:07 IST