HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Aamir Khan Rushed To Help Flood Victims In Himachal Pradesh

Himachal Floods: హిమాచల్ ప్రదేశ్‌కు అమీర్ రూ.25 లక్షల ఆర్హిక సహాయం

సామాజిక సేవలో అమీర్ ఖాన్ ఎప్పుడూ ముందుంటాడు. హిమాచల్ ప్రదేశ్‌లో వరదల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా తయారైంది.

  • Author : Vamsi Chowdary Korata Date : 24-09-2023 - 10:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Himachal Floods
Himachal Floods

Himachal Floods: సామాజిక సేవలో అమీర్ ఖాన్ ఎప్పుడూ ముందుంటాడు. హిమాచల్ ప్రదేశ్‌లో వరదల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఎందరో నిరాశ్రయులయ్యారు. అనేక కుటుంబాలు దెబ్బతిన్నాయి. వరద బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అమీర్ ఖాన్ చొరవ తీసుకున్నారు. దీంతో ఆయనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అమీర్ ఖాన్‌కు ట్వీట్‌లో ధన్యవాదాలు తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖూ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అత్యవసర సహాయ పథకానికి బాలీవుడ్ సుర్‌స్టార్ 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇందుకు అమీర్‌కి ధన్యవాదాలు తెలిపారు. బాధిత కుటుంబాలకు ఈ సాయం అందుతుందని కూడా హామీ ఇచ్చారు. కాగా అమీర్ హిమాచల్ ప్రదేశ్ లో అనేక చోట్ల సినిమా షూటింగ్స్ జరిగాయి. అక్కడి ప్రజలతో అమీర్ కు అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో క్లిష్ట సందర్భంలో అమీర్ ఖాన్ వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

Also Read: Rahul Gandhi: రాజస్థాన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 25 lakh
  • aamir khan
  • flood
  • help
  • Himachal Pradesh
  • victims

Related News

    Latest News

    • నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

    • Stone-Grinding Process : పిండి రుబ్బే సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చిన సాఫ్టెల్ సంస్థ

    • Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • హోర్ముజ్ జలసంధి.. ఇండియన్ నేవీ కొత్త అడ్వైజరీ!

    Trending News

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

      • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd