Business
-
Oreo Maker Mondelez Fine: ఓరియో బిస్కెట్ల తయారీ కంపెనీకి బిగ్ షాక్.. రూ. 3048 కోట్ల ఫైన్..!
37 దేశాల EU బ్లాక్‌లో దాని ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించినందున కంపెనీపై ఈ చర్య తీసుకోబడింది.
Date : 24-05-2024 - 10:45 IST -
Air India Salary Hike: ఉద్యోగులకు డబుల్ గుడ్ న్యూస్ ప్రకటించిన ఎయిరిండియా..!
వార్తా సంస్థ PTI నివేదిక ప్రకారం.. ఎయిర్ ఇండియా తన ఉద్యోగులకు వార్షిక జీతాల పెంపు, పనితీరు బోనస్‌ను ప్రకటించింది.
Date : 24-05-2024 - 10:03 IST -
Gold Prices: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..!
గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.
Date : 21-05-2024 - 9:00 IST -
Anant Ambani : క్రూయిజ్ షిప్‌లో అనంత్ అంబానీ ‘వెడ్డింగ్’ సెలబ్రేషన్స్
అపర కుబేరుడు, వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల టైం సమీపిస్తోంది.
Date : 21-05-2024 - 6:35 IST -
Raghuram Rajan : ‘‘భారత్ పేద దేశం కూడా’’.. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమా ? అత్యంత పేద దేశమా ? అంటే ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
Date : 20-05-2024 - 2:45 IST -
Haldiram: రూ. 70 వేల కోట్ల ఆఫర్.. నో చెప్పిన హల్దీరామ్ కంపెనీ..!
హల్దీరామ్ కంపెనీ విక్రయ ప్రక్రియ మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది.
Date : 20-05-2024 - 10:17 IST -
Cash Using: దేశంలో మళ్లీ పెరిగిన నగదు లావాదేవీలు.. ఎంతో తెలుసా..?
గతేడాదితో పోలిస్తే ఏటీఎం నుంచి నగదు తీసుకునే వారి సంఖ్య 6 శాతం పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది.
Date : 19-05-2024 - 12:58 IST -
Silver Price: లక్ష రూపాయలకు చేరువలో కిలో వెండి ధర..?
వెండి తన ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకారం కిలో వెండి రూ.85,700కి చేరింది.
Date : 18-05-2024 - 5:44 IST -
Sundar Pichai : టాప్ టెక్ జాబ్స్ కోసం ‘త్రీ ఇడియట్స్’ ఫార్ములా : సుందర్ పిచాయ్
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. ఒక లెజెండ్. సామాన్య కుటుంబం నుంచి దిగ్గజ కంపెనీ సీఈఓ స్థాయికి ఆయన ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం.
Date : 18-05-2024 - 4:29 IST -
Mukesh Ambani: అత్యంత సంపద కలిగిన 15 మంది వ్యక్తులు వీరే.. భారత్ నుంచి అంబానీ..!
బ్లూమ్‌బెర్గ్ ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8338 బిలియన్లు) కలిగి ఉన్న 15 మంది వ్యక్తుల జాబితాను విడుదల చేసింది.
Date : 17-05-2024 - 4:02 IST -
Aadhaar Update: ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయలేదా..? అయితే జూన్ 14 వరకు ఉచితమే..!
ఆధార్ కార్డ్ మనందరికీ ముఖ్యమైన డాక్యుమెంట్.
Date : 17-05-2024 - 1:23 IST -
Income Tax Return Filing: ITR ఫైల్ చేయడానికి జూన్ 15 వరకు ఆగాల్సిందే..!
ఆదాయపు పన్ను శాఖ తన పోర్టల్‌లో ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి ఐటీఆర్ ఫారమ్‌లను తెరిచింది.
Date : 17-05-2024 - 9:47 IST -
Working Women: పురుషులతో సమానంగా మహిళలు.. వేగంగా పట్టణ శ్రామిక మహిళల సంఖ్య..!
దేశం మారుతోంది. సగం జనాభా స్వయం సమృద్ధిగా మారుతోంది.
Date : 17-05-2024 - 9:15 IST -
Lanka Pay : ఇక నుంచి ‘లంక పే’.. టూరిస్టులకు గుడ్ న్యూస్
యూపీఐ లావాదేవీల్లో మనదేశంలో టాప్ ప్లేసులో ఉన్న ‘ఫోన్ పే’ కంపెనీ విస్తరణ దిశగా మరో ముందడుగు వేసింది.
Date : 16-05-2024 - 2:33 IST -
Naresh Goyal : జెట్ ఎయిర్‌వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ సతీమణి కన్నుమూత
జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ భార్య అనితా గోయల్ కన్నుమూశారు.
Date : 16-05-2024 - 2:07 IST -
Business Idea: రోజుకు రూ. 5 వేల వరకు సంపాదన.. చేయాల్సిన పని కూడా సింపులే..!
రైతులు అరటిపంట సాగు చేస్తే దానితో పాటు అరటిపొడి వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఇది మీ సంపాదనను పెంచుతుంది.
Date : 15-05-2024 - 5:51 IST -
Mobile Recharge: మొబైల్ వినియోగదారులకు షాక్ ఇవ్వడానికి రెడీ అయిన టెలికాం కంపెనీలు..!
లోక్‌సభ ఎన్నికల తర్వాత కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు టెలికాం కంపెనీలు బిగ్ షాక్ ఇవ్వనున్నాయి.
Date : 15-05-2024 - 5:13 IST -
RBI New Rule: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మీ బ్యాంక్ అకౌంట్‌లో మైనస్ బ్యాలెన్స్ ఉన్నాయా..?
బ్యాంకులకు సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది.
Date : 15-05-2024 - 10:07 IST -
China VS Gold : భారీగా గోల్డ్ కొనేస్తున్న చైనా.. గోల్డ్ రేట్లు అందుకే పెరుగుతున్నాయా ?
చైనా ఇప్పుడు గోల్డ్ మంత్రాన్ని జపిస్తోంది. భారీగా గోల్డ్‌ను కొనేస్తోంది.
Date : 15-05-2024 - 9:14 IST -
Zomato: ఆ సర్వీసులను నిలిపివేసిన జొమాటో.. కారణం ఏంటంటే..?
ప్రసిద్ధ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఇప్పుడు తన కస్టమర్‌లకు సమీపంలోని నగరాల నుండి మాత్రమే కాకుండా ఇతర నగరాలు, రాష్ట్రాల నుండి కూడా ఆహారాన్ని ఆర్డర్ చేసే సదుపాయాన్ని కల్పిస్తోంది.
Date : 14-05-2024 - 6:09 IST