HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Gautam Adani Replaces Mukesh Ambani As The Richest Indian On Hurun List

Richest Indian : అంబానీని దాటేసిన అదానీ.. శ్రీమంతుల లిస్టులోకి షారుక్‌

హురూన్‌ ఇండియా జాబితా ప్రకారం ప్రస్తుతం అదానీ వద్ద రూ.11.61 లక్షల కోట్ల నికర సంపద ఉంది.

  • By Pasha Published Date - 02:27 PM, Thu - 29 August 24
  • daily-hunt
Gautam Adani Richest Indian

Richest Indian : హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌  విడుదలైంది. ఇందులో అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ దాటేశారు. అంటే ఇప్పుడు మన దేశంలో నంబర్ 1 ధనికుడు గౌతమ్ అదానీ(Richest Indian). హురూన్‌ ఇండియా జాబితా ప్రకారం ప్రస్తుతం అదానీ వద్ద రూ.11.61 లక్షల కోట్ల నికర సంపద ఉంది. గత ఏడాది వ్యవధిలో ఆయన సంపద దాదాపు 95 శాతం పెరిగింది. ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచిన ముకేశ్ అంబానీ వద్ద రూ.10.14 లక్షల కోట్ల సంపద ఉందని నివేదిక పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join

  • హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ ప్రకారం.. మన దేశంలో మూడో ప్లేసులో ఉన్న అత్యంత సంపన్నుడు శివ్‌నాడార్‌. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీ ఈయనదే. నాడార్ కుటుంబం వద్ద రూ.3.14 లక్షల కోట్ల సంపద ఉంది.
  • వ్యాక్సిన్ల తయారీ కంపెనీ  సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధినేత సైరస్‌ పూనావాలా మన దేశంలోనే నాలుగో అత్యంత సంపన్నుడు.
  • సన్‌ఫార్మా కంపెనీ అధినేత దిలీప్‌ సంఘ్వీ సంపన్నుల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు.
  • 6వ స్థానం నుంచి 10వ స్థానం వరకు వరుసగా కుమార మంగళం బిర్లా, గోపీచంద్‌ హిందుజా, రాధాకృష్ణ దమానీ, అజీమ్‌ ప్రేమ్‌జీ, నీరజ్‌ బజాజ్‌ ఉన్నారు.
  • గత ఐదేళ్ల వ్యవధిలో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది.
  • గత ఏడాది వ్యవధిలో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 29 శాతం పెరిగిందని తెలిపింది.
  • భారత్‌లో మొత్తం 334 మంది బిలియనీర్లు ఉన్నారని చెప్పింది.
  • గత ఏడాది వ్యవధిలో చైనాలో బిలియనీర్ల సంఖ్య 25 శాతం తగ్గిపోయిందని వెల్లడించింది.
  • హురూన్‌ జాబితాలో తొలిసారిగా సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌‌కు చోటు దక్కింది. ఆయన సంపద రూ.7,300 కోట్లు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీల విలువ పెరగడంతో ఆయన సంపద ఇనుమడించింది.
  • మన దేశంలోని అత్యంత సంపన్న  సినీ ప్రముఖుల లిస్టులో షారుఖ్ తర్వాతి స్థానాల్లో జుహీ చావ్లా, హృతిక్‌ రోషన్‌, అమితాబ్‌, కరణ్‌ జోహార్‌ ఉన్నారు.
  • అత్యంత సంపన్నుల లిస్టులో జెప్టో వ్యవస్థాపకుడు 21 ఏళ్ల కైవల్య వోహ్రా కూడా చేరారు. అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఆయనే.  ఈ కంపెనీ  మరో సహ వ్యవస్థాపకుడు 22 ఏళ్ల అదిత్‌ పలిచా పేరు కూడా ఈ లిస్టులో ఉంది.

Also Read :Japan Marriages : పెళ్లి కాని యువతులకు గుడ్ న్యూస్.. జపాన్ సరికొత్త స్కీమ్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gautam adani
  • Hurun list
  • mukesh ambani
  • Richest Indian
  • Shah Rukh Khan

Related News

Six Telugu Billionaires In

Telugu billionaires in Forbes India 2025 : టాప్-100 కుబేరుల్లో తెలుగు వారు ఎవరంటే?

Telugu billionaires in Forbes India 2025 : ఫోర్బ్స్ ఇండియా 2025 బిలియనీర్ల జాబితాలో తెలుగు వ్యాపారవేత్తలకు విశిష్ట స్థానం దక్కింది. ఔషధ, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్ రంగాల్లో తమ కృషితో గ్లోబల్ స్థాయిలో పేరు సంపాదించిన తెలుగు ఇండస్ట్రియలిస్టులు ఈ సారి కూడా జాబితాలో నిలిచారు.

    Latest News

    • Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

    • Air China Flight : విమానంలో మంటలు

    • Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యకు ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!

    • Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

    • Gold Reserves : బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd