Business
-
Make In India : జపాన్‌కు SUV ఫ్రాంక్స్ ఎగుమతిని ప్రారంభించిన మారుతీ సుజుకి
'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా మారుతీ సుజుకి జపాన్‌కు తన SUV Fronx మోడల్‌ను ఎగుమతి చేయడం ప్రారంభించింది. కంపెనీ ప్రకారం, 1,600 వాహనాలతో కూడిన మొదటి సరుకు గుజరాత్‌లోని పిపావావ్ పోర్ట్ నుండి జపాన్‌కు బయలుదేరింది.
Date : 13-08-2024 - 5:14 IST -
GST: సెప్టెంబర్ 9న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Date : 13-08-2024 - 3:09 IST -
Adani Rebound : అదానీ గ్రూప్ స్టాక్స్ రీబౌండ్.. మళ్లీ లాభాల పంట
దీంతో సోమవారం అదానీ గ్రూప్ స్టాక్స్ కొంత నష్టాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Date : 13-08-2024 - 12:47 IST -
Tata Curvv EV : టాటా కర్వ్ ఈవీ కోసం బుకింగ్ షురూ..!
5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వాహనాలను తయారు చేయడానికి టాటా మోటార్స్ పేరు ప్రసిద్ధి చెందింది. Nexon EV లాగా, దాని ఇటీవల ప్రారంభించిన కర్వ్ కూడా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందుతుందని భావిస్తున్నారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV ధర, రేంజ్, బుకింగ్ గురించి మరింత తెలుసుకోండి...
Date : 12-08-2024 - 4:46 IST -
Bank Loans Easy : బ్యాంకు లోన్స్ పొందడం ఇక ఈజీ.. ఆర్బీఐ న్యూ రూల్
బ్యాంక్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా ? అయితే మీకు అనుకూలంగా ఉండే ఓ కీలక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తీసుకుంది.
Date : 12-08-2024 - 3:49 IST -
Bajaj Freedom CNG : బజాజ్ ఫ్రీడమ్ 125 కంటే తక్కువ ధరలో సీఎన్జీ బైక్..!
100cc CNG బైక్ చౌకైన ఎంపికను అందిస్తుంది, దీని ద్వారా ప్రజలు తక్కువ ధరకు CNG గ్యాస్‌తో నడిచే బైక్‌ను కొనుగోలు చేయగలుగుతారు. బజాజ్ ఫ్రీడమ్ 125 విడుదల తర్వాత, CNG బైక్‌లపై చర్చ తీవ్రమైంది. చౌకైన సిఎన్జి బైక్ రాకతో, కస్టమర్లు కొనుగోలు చేయడం సులభం అవుతుంది.
Date : 12-08-2024 - 2:43 IST -
UPI Payments: యూపీఐ చెల్లింపులో 2 ప్రధాన మార్పులు.. అవేంటంటే..?
డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి, నగదు లావాదేవీలను తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రచారంలో భాగంగా ముఖ్యమైన చర్యలు తీసుకుంది.
Date : 12-08-2024 - 12:06 IST -
Stock Market: స్టాక్ మార్కెట్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావం ఉందా..? అదానీ షేర్లపై ఎఫెక్ట్ ఎంత..?
హిండెన్‌బర్గ్ ఆరోపణలను సెబీ చీఫ్ మాధవి పూరి బుచ్ పూర్తిగా తిరస్కరించారు. వాటిని నిరాధారమైనవిగా పేర్కొన్నారు. ఈ విషయంపై అదానీ గ్రూప్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు గ్రూప్‌కు షోకాజ్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
Date : 12-08-2024 - 11:15 IST -
Adani: హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ కీలక ప్రకటన
అదానీ (Adani) గ్రూప్ ప్రతినిధి ఓ ప్రకటనలో, హిండెన్‌బర్గ్ ఆరోపణలు పూర్తిగా తప్పుదారి పట్టించేవి, దురుద్దేశపూర్వకమైనవి అని స్పష్టం చేసింది.
Date : 12-08-2024 - 12:47 IST -
Hindenburg Research: హిండెన్‌బర్గ్ పాత ఆరోపణలే వల్లె వేస్తోంది.. అవన్నీ అవాస్తవం : అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరను కృత్రిమంగా పెంచేందుకు ఉపయోగించిన బెర్ముడా, మారిషస్ ఫండ్లలో సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయంటూ ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ విడుదల చేసిన నివేదిక కలకలం రేపింది.
Date : 11-08-2024 - 1:44 IST -
Madhabi Puri- Dhaval Buch: సెబీ చైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. ఎవరీ మాధబి పూరీ- ధవల్ బుచ్..?
మాధబి-ధావల్ మొత్తం సంపద ప్రస్తుతం $10 మిలియన్ (రూ. 83 కోట్లు) కంటే ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది. ఇదిలా ఉండగా సెబీ చైర్పర్సన్ మధబి పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ హిండెన్‌బర్గ్ ఆరోపణలను నిరాధారమైనవిగా పేర్కొన్నారు.
Date : 11-08-2024 - 12:30 IST -
Money Mool Accounts : దడ పుట్టిస్తున్న ‘మనీ మూల్ అకౌంట్స్’.. బ్యాంకులకు పెనుసవాల్
‘మనీ మూల్ అకౌంట్’ అంటే ఏమిటో తెలుసా ? ఈ మధ్యకాలంలో దీని గురించి ఎంతో చర్చ జరుగుతోంది.
Date : 11-08-2024 - 11:50 IST -
Sanjay Dutt: సినిమాల్లోనే కాదు.. బిజినెస్‌లో కూడా అదరగొడుతున్న సంజయ్ దత్..!
జూన్ 2023లో గ్లెన్‌వాక్ ప్రారంభించడంతో సంజయ్ దత్ ఆల్కోబెవ్ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఈ బ్రాండ్ కార్టెల్ & బ్రదర్స్ ద్వారా ప్రారంభించబడింది.
Date : 11-08-2024 - 9:25 IST -
Hindenburg Research : హిండెన్‌బర్గ్ నివేదిక అవాస్తవం.. అదానీ గ్రూపుతో సంబంధం లేదు : సెబీ ఛైర్పర్సన్
అదానీ గ్రూప్‌నకు విదేశాల నుంచి నిధులను సమకూరుస్తున్న పలు డొల్ల కంపెనీల్లో ‘సెబీ’ ఛైర్పర్సన్ మాధవీ పూరీ బుచ్, ఆమె భర్త ధావల్ బుచ్‌లకు వాటాలు ఉన్నాయంటూ ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ ఒక నివేదికను విడుదల చేసింది.
Date : 11-08-2024 - 8:19 IST -
Family Pension : ‘ఫ్యామిలీ పెన్షన్’ కావాలా ? రూల్స్ తెలుసుకోండి
ఉద్యోగుల జీవితానికి పెన్షన్ భరోసా ఇస్తుంది. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత జీవితానికి ఆర్థిక భరోసా లభిస్తుంది.
Date : 10-08-2024 - 2:31 IST -
Something Big Soon : ‘సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా’.. హిండెన్‌బర్గ్ ట్వీట్.. పరమార్ధం ఏమిటి ?
అమెరికా షార్ట్‌సెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ భారత స్టాక్ మార్కెట్లో మరో బాంబును పేల్చేందుకు రెడీ అవుతోందా ?
Date : 10-08-2024 - 12:53 IST -
Number Plates: వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. త్వరలో ఈ నెంబర్ ప్లేట్లపై 28 శాతం జీఎస్టీ..?!
వాహనాలలో ప్రాధాన్య నంబర్ ప్లేట్లను ఇన్స్టాల్ చేయడంపై GST వసూలు చేసే ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపబడింది.
Date : 10-08-2024 - 12:15 IST -
PMAY-Urban 2.0: ఇల్లు లేనివారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ..!
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ మొదటి దశలో 1.18 కోట్ల ఇళ్లను నిర్మించేందుకు ఆమోదం లభించింది. వీటిలో 85.5 లక్షల ఇళ్లను నిర్మించారు.
Date : 10-08-2024 - 10:07 IST -
Startup Registration : స్టార్టప్‌ను రిజిస్టర్ చేసుకోవాలా ? ఆన్లైన్లో చాలా ఈజీ ప్రాసెస్
మన దేశంలో గత పదేళ్లలో పెద్దసంఖ్యలో స్టార్టప్స్ ఏర్పాటయ్యాయి. ఇంకా చాలా ఇప్పుడు కూడా ఏర్పాటవుతున్నాయి.
Date : 10-08-2024 - 9:35 IST -
OLA Electric IPO Listing: ఫ్లాట్‌గా ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ లిస్టింగ్.. లాభాల్లేవ్- నష్టాల్లేవ్..!
ఉదయం 10 గంటలకు ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 0.01 శాతం తగ్గింపుతో ఎన్ఎస్ఇలో రూ.75.99 వద్ద లిస్ట్ అయ్యాయి. ఈ IPO ప్రైస్ బ్యాండ్ రూ. 72 నుండి 76 ఉండగా, ఒక లాట్లో 195 షేర్లు ఉన్నాయి.
Date : 09-08-2024 - 11:02 IST