Business
-
Rs 2,000 Notes: మరోసారి చర్చనీయాంశంగా రూ. 2 వేల నోట్లు!?
ప్రజలు ఇప్పుడు తమ రూ. 2000 నోట్లను ఇండియన్ పోస్ట్ (Indian Post) ద్వారా కూడా RBI ఏ కార్యాలయానికి అయినా పంపి, తమ బ్యాంకు ఖాతాలలో జమ చేసుకోవచ్చు.
Date : 04-11-2025 - 3:59 IST -
Mobile Plans Prices: డిసెంబర్ 1 నుంచి మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?
ఈ ధరల పెరుగుదల సాధారణంగా మధ్యస్థాయి, హై-రేంజ్ ప్లాన్లపై ప్రధానంగా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా తక్కువ ధరలకే అధిక డేటా, అపరిమిత కాల్స్ పొందుతున్న వినియోగదారులపై ఈ పెంపు భారం పడుతుంది.
Date : 03-11-2025 - 10:32 IST -
Mark Zuckerberg: మార్క్ జుకర్బర్గ్కు షాక్ ఇచ్చిన ముగ్గురు యువకులు!
ఈ ముగ్గురూ దాదాపు ఒకే సమయంలో తమ చదువును మధ్యలో ఆపివేసి మెర్కార్పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వారి విజయం మరొక కొత్త కథను చెబుతోంది. మెర్కార్ విజయవంతం కావడం మొత్తం టెక్ ప్రపంచం దృష్టిని వారివైపు ఆకర్షించింది.
Date : 03-11-2025 - 5:07 IST -
Strongest Currencies: ప్రపంచంలో అత్యంత బలమైన టాప్ 10 కరెన్సీలు ఇవే!
అయితే భారతదేశ కరెన్సీ అయిన రూపాయి (Rupee) ఈ టాప్ 10 జాబితాలో చేరలేదు. కానీ ఇది టాప్ 20లో తన స్థానాన్ని కలిగి ఉంది.
Date : 03-11-2025 - 3:43 IST -
Unclaimed Bank Deposits: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త మీకోసమే!
ఆర్బీఐ (RBI) ప్రకారం.. దేశవ్యాప్తంగా కోట్ల రూపాయలు క్లెయిమ్ చేయకుండా బ్యాంకుల్లో ఉన్నాయి. ఒక ఖాతాలో 10 సంవత్సరాలుగా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగకపోయినా లేదా 10 సంవత్సరాలుగా బ్యాంకు ఖాతా క్రియారహితంగా ఉండిపోయినా ఆర్బీఐ ఈ క్లెయిమ్ చేయని డిపాజిట్లను DEA (Depositor Education and Awareness) ఫండ్కు బదిలీ చేస్తుంది. అయితే మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.
Date : 02-11-2025 - 10:00 IST -
Gold Rate Down : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికీ ఇదే మంచి ఛాన్స్ ..
Gold Rate Down : కొద్దీ రోజులుగా బంగారం ధరలు క్రమంగా పడిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లో వడ్డీ రేట్ల పెరుగుదల అంచనాలు, పెట్టుబడిదారుల
Date : 02-11-2025 - 5:27 IST -
21st Installment: 11 కోట్ల మందికి శుభవార్త.. ఖాతాల్లోకి రూ. 2 వేలు?!
పీఎం-కిసాన్ పథకానికి అర్హత భూ యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. మీ భూమి పత్రాలు అప్డేట్ కాకపోయినా లేదా రాష్ట్ర రెవెన్యూ విభాగం ద్వారా ధృవీకరించబడకపోయినా, మీ దరఖాస్తు తిరస్కరించబడవచ్చు లేదా తదుపరి విడత ఆపబడవచ్చు.
Date : 02-11-2025 - 4:55 IST -
UPI Payments: పండుగ సీజన్లో యూపీఐదే రికార్డు.. రూ. 17.8 లక్షల కోట్ల లావాదేవీలు!
బ్యాంక్ ఆఫ్ బరోడా కేటగిరీల వారీగా గణాంకాలు సెప్టెంబర్ 2025లో ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లు, వస్త్ర దుకాణాలు (Apparel stores), ఎలక్ట్రానిక్ దుకాణాలు, సౌందర్య సాధనాలు, మద్యం దుకాణాలలో ఖర్చు వేగంగా పెరిగినట్లు వెల్లడించాయి.
Date : 01-11-2025 - 9:25 IST -
Gold- Silver: బంగారం, వెండి వినియోగదారులకు శుభవార్త!
నివేదిక ప్రకారం.. భారత్ అత్యధికంగా స్విట్జర్లాండ్ నుండి (మొత్తం దిగుమతుల్లో దాదాపు 40 శాతం) బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది.
Date : 01-11-2025 - 5:00 IST -
SBI Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి బిగ్ అలర్ట్!
సాధారణ కార్డుల కోసం రూ. 100 నుండి రూ. 250 వరకు అయితే ప్రీమియం ఆరమ్ కార్డ్ కోసం రూ. 1,500 వరకు రుసుము వసూలు చేస్తారు.
Date : 01-11-2025 - 3:01 IST -
KYV: కైవేవీ అంటే ఏమిటి? ఫాస్టాగ్ వినియోగదారులకు NHAI శుభవార్త!
KYV (నో యువర్ వెహికల్) అనేది NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా అమలు చేయబడిన ఒక ప్రక్రియ. ఏ వాహనం పేరు మీద FASTag జారీ చేయబడిందో అదే వాహనానికి ఆ ట్యాగ్ జతచేయబడిందని నిర్ధారించడం దీని ముఖ్య ఉద్దేశం.
Date : 31-10-2025 - 7:55 IST -
Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర
Gold Price : ఇటీవల వరుసగా తగ్గిన బంగారం ధరలు అక్టోబర్ 31న మళ్లీ పెరగడం గమనార్హం. మార్కెట్ సమాచారం ప్రకారం... 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం తులం ధర రూ.1,200 పెరిగి రూ.1,22,680కు చేరింది
Date : 31-10-2025 - 10:30 IST -
Jio Users: జియో నుండి బంపర్ ఆఫర్.. 18 నెలలు ఉచితం!
మీరు జియో 5G యూజర్ అయి ఉండి మీ ప్లాన్ రూ. 349 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఇది మీకు సువర్ణావకాశం. మీరు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా Google ప్రీమియం AI సాధనాలను ఉపయోగించవచ్చు.
Date : 31-10-2025 - 9:45 IST -
Bank Holidays: బ్యాంకు వినియోగదారులకు అలర్ట్.. మొత్తం 10 రోజుల సెలవులు!
దేశవ్యాప్తంగా నవంబర్లో బ్యాంకులు 9 నుండి 10 రోజుల పాటు మూసి ఉండవచ్చు. ఇందులో ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు, అలాగే ప్రాంతీయ పండుగల కారణంగా కొన్ని రాష్ట్ర స్థాయి సెలవులు ఉన్నాయి.
Date : 30-10-2025 - 8:35 IST -
Gold Bond : గోల్డ్ బ్యాండ్ ధరకు రెక్కలు..ఇప్పుడు 3వేలు..ఇప్పుడెంతో నాల్గురెట్లు.!
సావరిన్ గోల్డ్ బాండ్లపై బంపర్ రిటర్న్స్ వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఇష్యూ చేసిన బాండ్లకు సంబంధించి.. ఇప్పుడు రిడెంప్షన్ ధరల్ని ప్రకటిస్తుండగా.. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇన్వెస్టర్లకు మంచి లాభాలు వస్తున్నాయి. ఇప్పుడు 2017-18 సిరీస్ V గోల్డ్ బాండ్ రిడెంప్షన్ ధరల్ని ప్రకటించింది. ఇక్కడ 300 శాతానికిపైగా రిటర్న్స్ అందుకున్నారు. ఇష్యూ ధర, రిడెంప్షన్ ప్రైస్ ఎలా ఉంద
Date : 30-10-2025 - 4:10 IST -
Gold Price Today : భారీగా తగ్గిన బంగారం ధరలు..ఈరోజు తులం ఎంతంటే !!
Gold Price Today : హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,910 తగ్గి ప్రస్తుతం రూ.1,20,490 వద్దకు చేరింది
Date : 30-10-2025 - 1:10 IST -
Traffic Challan Cancellation: మీరు ఏదైనా వాహనం నడుపుతున్నారా? అయితే ఈ ట్రాఫిక్ రూల్ తెలుసుకోవాల్సిందే!
మీరు కావాలంటే ట్రాఫిక్ పోలీస్ కార్యాలయానికి వెళ్లి లిఖితపూర్వక ఫిర్యాదు కూడా దాఖలు చేయవచ్చు. విచారణ తర్వాత సాధారణంగా చలాన్ రద్దు చేయబడుతుంది. ఎటువంటి జరిమానా విధించబడదు.
Date : 29-10-2025 - 5:00 IST -
Gold Rate Today : ఈరోజు బంగారం ధర ఎంత తగ్గిందో తెలిస్తే నవ్వుకుంటారు..!!
Gold Rate Today : హైదరాబాద్లో బంగారం మార్కెట్ ఈరోజు స్వల్ప స్థాయిలో ఊరటను అందించింది. గడిచిన కొన్ని రోజులుగా పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా పెరగడం, తగ్గడం జరుగుతున్నా, అక్టోబర్ 28, 2025 నాటికి ధరలు కొద్దిగా స్థిరంగా మారాయి.
Date : 28-10-2025 - 11:30 IST -
Gold Price : ఈరోజు బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసా..?
Gold Price : గత వారం భారీగా పెరిగిన బంగారం ధరలు..ఇప్పుడు తగ్గుముఖం పడుతుండడం , అది కూడా పెళ్లిళ్ల సీజన్ లో తగ్గుతుండడం సామాన్య ప్రజలకు ఊపిరి పోసినట్లు అవుతుంది
Date : 27-10-2025 - 11:30 IST -
Gold Prices: రికార్డు ధర నుంచి రూ. 9,000 తగ్గిన బంగారం ధర!
రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, బంగారం, వెండి వ్యాపారంతో సంబంధం ఉన్నవారు 2026 నాటికి బంగారం రూ. 2 లక్షలకు చేరుకోవచ్చని, వెండి రూ. 2.5 లక్షల మార్కును తాకవచ్చని అంచనా వేస్తున్నారు.
Date : 26-10-2025 - 3:30 IST