HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Automobile
  • >Toyota Introduced A Special Limited Edition Kirloskar Motor

Toyota : ప్రత్యేక లిమిటెడ్-ఎడిషన్‌ను పరిచయం చేసిన టొయోటా కిర్లోస్కర్ మోటర్

ఇటీవల విడుదల చేసిన ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్‌లకు అద్భుతమైన స్పందన వచ్చిన తరువాత, స్పెషల్ లిమిటెడ్-ఎడిషన్ టొయోటా జెన్యూన్ యాక్సెసరీ (టిజిఎ) ప్యాకేజీలను అందించడం ద్వారా వినియోగదారుల కేంద్రీకృత పట్ల టొయోటా యొక్క నిబద్ధతను మరింత ముందుకు తీసుకువెళ్లింది.

  • By Latha Suma Published Date - 05:44 PM, Wed - 13 November 24
  • daily-hunt
Toyota introduced a special limited-edition Kirloskar Motor
Toyota introduced a special limited-edition Kirloskar Motor

Toyota Kirloskar Motor : టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) దాని ప్రసిద్ధ మోడళ్లైన గ్లాన్జా, అర్బన్ క్రూయిజర్ టైసర్ మరియు అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లలో ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీంతో కార్ల కొనుగోలుదారులకు ఈ సంవత్సరాంతం గుర్తుండిపోయేలా చేసింది. ఇటీవల విడుదల చేసిన ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్‌లకు అద్భుతమైన స్పందన వచ్చిన తరువాత, స్పెషల్ లిమిటెడ్-ఎడిషన్ టొయోటా జెన్యూన్ యాక్సెసరీ (టిజిఎ) ప్యాకేజీలను అందించడం ద్వారా వినియోగదారుల కేంద్రీకృత పట్ల టొయోటా యొక్క నిబద్ధతను మరింత ముందుకు తీసుకువెళ్లింది. స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ కాకుండా, టొయోటా గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ టైసర్ & రూమియన్ (CNG మోడల్‌లు మినహా)లో రూ. 1 లక్ష పైన ప్రత్యేకమైన ఇయర్ ఎండ్ ఆఫర్‌లను అందిస్తోంది. అద్భుతమైన వినియోగదారు ప్రయోజనాలు 31 డిసెంబర్ 2024 వరకు కొనసాగుతాయి.

టొయోటా కస్టమర్ ఫస్ట్ ఫిలాసఫీపై శ్రీ శబరి మనోహర్ – వైస్ ప్రెసిడెంట్, సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్, టొయోటా కిర్లోస్కర్ మోటర్ మాట్లాడుతూ , “మేము గతంలో ప్రకటించిన గ్లాన్జా, అర్బన్ క్రూయిజర్ టైసర్, మరియు అర్బన్ క్రూయిజర్ హైరైడర్ యొక్క ఫెస్టివల్ ఎడిషన్‌లకు అద్భుతమైన కస్టమర్ స్పందన పట్ల సంతోషంగా వున్నాము . ప్రతి ఒక్కటి ప్రీమియం స్టైలింగ్ మరియు అధునాతన ఫీచర్‌ల యొక్క ప్రత్యేకమైన కలయికను అందిస్తోంది. గ్లాన్జా , అర్బన్ క్రూయిజర్ టైసర్ & అర్బన్ క్రూయిజర్ హైర్‌డైయర్ యొక్క కొత్త స్పెషల్ లిమిటెడ్-ఎడిషన్ మా కస్టమర్‌ల యొక్క మెరుగైన ప్రాధాన్యతలకు అనుగుణంగా, వారి యాజమాన్య అనుభవాన్ని మెరుగుపరిచే ఆఫర్‌లను రూపొందించడంలో మా అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది..” అని అన్నారు. గ్లాన్జా , అర్బన్ క్రూయిజర్ టైజర్ మరియు అర్బన్ క్రూయిజర్ హైర్‌డైయర్ యొక్క స్పెషల్ లిమిటెడ్-ఎడిషన్ బుకింగ్‌లు ఇప్పుడు అన్ని టయోటా డీలర్‌షిప్‌లలో తెరవబడ్డాయి. అలాగే ఆన్‌లైన్‌లో www.toyotabharat.com/online-booking వద్ద కూడా చేసుకోవచ్చు.

Read Also: YS Sunitha: వైఎస్ భారతి పీఏపై పోలీసులకు వైఎస్ సునీత రెడ్డి ఫిర్యాదు!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • glanza
  • Toyota Kirloskar Motor
  • Urban Cruiser Hyryder
  • Urban Cruiser Taisor

Related News

    Latest News

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd