Glanza
-
#automobile
Toyota : ప్రత్యేక లిమిటెడ్-ఎడిషన్‌ను పరిచయం చేసిన టొయోటా కిర్లోస్కర్ మోటర్
ఇటీవల విడుదల చేసిన ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్‌లకు అద్భుతమైన స్పందన వచ్చిన తరువాత, స్పెషల్ లిమిటెడ్-ఎడిషన్ టొయోటా జెన్యూన్ యాక్సెసరీ (టిజిఎ) ప్యాకేజీలను అందించడం ద్వారా వినియోగదారుల కేంద్రీకృత పట్ల టొయోటా యొక్క నిబద్ధతను మరింత ముందుకు తీసుకువెళ్లింది.
Published Date - 05:44 PM, Wed - 13 November 24