automobile
-
Suzuki Katana: రూ.13 లక్షల స్పోర్ట్స్ బైక్.. సుజుకి కటానా వచ్చేసింది!
జపనీస్ టూవీలర్ కంపెనీ సుజుకి భారతదేశంలో సరికొత్త స్పోర్ట్స్ బైక్ ను సోమవారం విడుదల చేసింది. దాని పేరు.. సుజుకి కటానా (Suzuki Katana).
Date : 05-07-2022 - 8:30 IST -
OLA EV : నాల్గవ స్థానానికి పడిపోయిన ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ రిజిస్ట్రేషన్లు
ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ రిజిస్ట్రేషన్లు భారీగా పడిపోయాయి. జూన్ నెలలో ఈ బైక్స్ రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోయింది. ఇటీవల కాలంలో ఈ బైకులు అగ్నిప్రమాదాలకు గురవుతుండటంతో చాలామంది వాహనదారులు వీటిని కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓలా కంపెనీ నాల్గవ స్థానానికి పడిపోయింది. భవిష్ అగర్వాల్ నడుపుతున్న ఓలా ఎలక్ట్రిక్ 5,869 ఎలక్ట్రిక్ స్కూటర్ల రిజి
Date : 02-07-2022 - 3:25 IST -
Hyundai Electric Cars: టెస్లాకు పోటీగా హ్యుందాయ్.. అయానిక్ 6 ఎలక్ట్రిక్ కారు విడుదల
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీ మొదలైంది. దిగ్గజ కంపెనీ టెస్లాకు పోటీ ఇచ్చేందుకు హ్యుందాయ్ సిద్ధమైంది.
Date : 01-07-2022 - 9:00 IST -
2022 Kawasaki Versys 650: మార్కెట్లోకి విడుదలైన కవాసకి కొత్త బైక్.. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
జపనీస్ ద్విచక్ర వాహన తయారీ దారు కంపెనీ కవాసకి సరికొత్త ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. కవాసకి వెర్సిస్ 650 పేరుతో అత్యధిక ఫీచర్లు కలిగినటువంటి ద్విచక్ర వాహనం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.
Date : 01-07-2022 - 7:20 IST -
Cars Crash Test : కార్లకు `క్రాష్ టెస్ట్` ఇక ఇండియాలోనే..!
భారత ఆటోమొబైల్ రంగానికి కేంద్ర మంత్రి గడ్కరీ శుభవార్తను వినిపించారు. ఇక నుంచి కార్లను క్రాష్ టెస్ట్ కోసం గ్లోబల్ ఎన్ సీఏపీ టెస్టింగ్ కోసం పంపాల్సిన అవసరం లేదని ప్రకటించారు. భారత్ లోనే ఎన్ సీఏపీ కార్యకలాపాలను భారత్ మొదలు పెడుతుందని వెల్లడించారు.‘‘భారత్ ఎన్ సీఏపీ ఏర్పాటుకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్ నకు ఆమోదం లభించింది. క్రాష్ పరీక్షల్లో చూపించిన పని
Date : 24-06-2022 - 4:30 IST -
Tata Nexon: నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో మంటలు..వైరల్ వీడియో..!!
నిన్న మొన్నటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మంటలు అనే వార్తలు చూశాం. ఇప్పుడు ఏకంగా ఎలక్ట్రిక్ కారులోనే మంటలు చెలరేగాయి. ఈ వైరల్ వీడియో ముంబైలోని వెస్ట్ వసాయ్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ బయట టాటా నెక్సాన్ ఈవీ కారులో మంటల్లో కాలి బూడిదైంది.
Date : 23-06-2022 - 5:47 IST -
Elon Musk: పాపం ఎలాన్ మస్క్…లక్షల కోట్లు నష్టపోతున్నాడు..కారణం ఏంటో తెలుసా..?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు కంటినిండా నిద్ర కరువైంది.రోజుకో సమస్యతో సతమతమవుతున్నాడు. మస్క్ కలలు కన్న టెస్లా కంపెనీ నష్టాలను చవిచూస్తోంది.
Date : 23-06-2022 - 5:07 IST -
Maruti Brezza : జూన్ 30న మారుతి బ్రెజ్జా కొత్త మోడల్ కారు విడుదలకు సిద్ధం..ధర, పీచర్లు ఇవే..
మారుతి విటారా బ్రెజ్జా ( New Maruti Brezza) జూన్ 30న భారతదేశంలో విడుదల కానుంది. ఈ SUV కొత్త మోడల్ మరింత మెరుగైన డిజైన్, ఇంటీరియర్‌తో పాటు ఎక్కువ మైలేజీతో రానుంది.
Date : 20-06-2022 - 4:12 IST -
Bajaj Auto : అకుర్ధిలో బజాజ్ కొత్త ప్లాంట్…అక్కడి నుంచే చేతక్ ఈవీ తయారీ..!!
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కోసం పూణేలోని అకుర్థిలో కొత్తగా ప్లాంట్ ను నిర్మించింది. దీన్ని సంస్థ చైర్మన్ రాజీవ్ బజాజ్ ప్రారంభించారు. దీంతో చేతక్ ఈవీ విక్రయాలు భారీగా ఊపందుకోనున్నాయి.
Date : 11-06-2022 - 2:09 IST -
2023 Kawasaki Z400 : స్పోర్టియర్ లుక్ తో కవాసకి…ధర ఎంతో తెలుసా..?
జపాన్ కు చెందిన ప్రముఖ బైక్ ల తయారీదారు సంస్థ కవాసకి...అంతర్జాతీయ మార్కెట్లోకి సరికొత్త 2023 కవాసకి Z400 బైక్ ను విడుదల చేసింది. దీంతోపాటే నింజా 400 స్పోర్ట్స్ బైక్ ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది త్వరలోనే భారత మార్కెట్లోకి విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
Date : 11-06-2022 - 12:00 IST -
Recalling 1 Million Cars:1మిలియన్ బెంజ్ కార్లు వెనక్కి…కారణం ఇదే..!!!
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారుదారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 06-06-2022 - 4:56 IST -
Shreyas Iyer Car:క్రికెటర్ శ్రేయస్ అయ్యర్…కొత్త కారు ధర ఎంతో తెలుసా..?
పారిశ్రామిక వేత్తలు, సినీతారలే కాదు…క్రికెటర్లు కూడా లగ్జరీ కార్ల కలెక్షన్ లో ముందుంటున్నారు. ఈమధ్యే IPLపుణ్యమాని యువక్రికెటర్లు కోటీశ్వర్లుగా మారిపోతున్నారు. అంతేకాదు లగ్జరీ కార్లకు ఓనర్లు అవుతున్నారు. తాజాగా టీమిండియాకు చెందిన క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కార్ల కలెక్షన్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. IPLలో కోల్ కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన శ్రేయస్ అయ్య
Date : 05-06-2022 - 9:30 IST -
iQOO Neo6: ఆకట్టుకునే డిజైన్ తో ఐక్యూ నియో 6 రిలీజ్..!!
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారుదారీ సంస్థ ఐక్యూ బ్రాండ్ భారత మార్కెట్లోకి నియో 6 స్మార్ట్ ఫోన్ను మంగళవారం రిలీజ్ చేసింది.
Date : 01-06-2022 - 8:38 IST -
Tesla India: భారత్ లో ప్లాంట్ పై …టెస్లా అధినేత మస్క్ సంచలన వ్యాఖ్యలు…!
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భారత్ లో టెస్లా తయారీ ప్లాంట్ పెట్టడంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 28-05-2022 - 1:32 IST -
BMW Electric: బీఎండబ్ల్యూ నుంచి ఈవీ కారు…ధర ఎంతంటే..!!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. జనాలు ఈవీల వైపే మొగ్గు చూపుతుండటంతో పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలతో ఎంట్రీ ఇస్తున్నాయి.
Date : 26-05-2022 - 4:02 IST -
Cars under 4 lakhs: నాలుగు లక్షల లోపు కొనుగోలు చేయగలిగే కార్లు ఇవే…
హ్యాచ్‌బ్యాక్ కార్లు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. వీటి ధర చాలా తక్కువగా ఉంటుంది.
Date : 25-05-2022 - 8:00 IST -
Hyundai i10: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 సరికొత్త ఎడిషన్…అదిరిపోయే లుక్ తో అప్ డెటెడ్ ఫీచర్స్..!!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ హ్యుందాయ్ ఇండియా గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ ఎడిషన్ ని విడుదల చేసింది.
Date : 25-05-2022 - 6:45 IST -
Electric Bullet Bike: త్వరలో రోడ్లపై ఎలక్ట్రిక్ బుల్లెట్ బైక్… మార్కెట్లోకి తెచ్చేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ సిద్ధం..
ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ఇంధన ధరల నేపథ్యంలో ఆటో మొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువగా దృష్టి పెట్టాయి.
Date : 21-05-2022 - 7:30 IST -
Kia Electric Car: కియా నుంచి బారత్‌లోకి తొలి ఎలక్ట్రిక్ కారు, కేవలం 100 కార్లు మాత్రమే అమ్మే చాన్స్..!!
కియా భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ కారు EV6 ను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రీమియం క్రాస్ఓవర్ కారు అని నిపుణులు చెబుతున్నాు
Date : 20-05-2022 - 6:30 IST -
Ola Uber : ఓలా,ఊబర్ కు కేంద్రం వార్నింగ్
వినియోగదారులను(కస్టమర్లను) పలు రకాలుగా ఇబ్బందులు పెడుతోన్న ఊబర్, ఓలా కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి కేంద్రం సిద్ధం అయింది.
Date : 11-05-2022 - 4:37 IST