HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Tata Tiago Ev Launched In India At Rs 8 49 Lakh Company Claims Upto 312 Km Range Per Charge

Tata Tiago Tv: ఈ ఎలక్ట్రిక్ కారు ధర తెలిస్తే షాకే.. సామాన్యుడికి అందుబాటు ధరలో?

దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో వాహనాల తయారీ దిగ్గజ సంస్థ టాటా

  • By Anshu Published Date - 06:48 PM, Mon - 3 October 22
  • daily-hunt
Tata Tiago Tv
Tata Tiago Tv

దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో వాహనాల తయారీ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ ఆ డిమాండ్కు అనుగుణంగా ఈవీ కొత్త కార్లను తీసుకువస్తోంది. ఇక అందులో భాగంగానే తాజాగా టాటా టివిగో ఈవీ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. కాగా తాజాగా టాటా మోటార్స్ సంస్థ విడుదల చేస్తున్న ఈ ఎలక్ట్రిక్ కారు ఇండియాలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. ఇక ఈ ఎలక్ట్రిక్ కారు ధర విషయానికి వస్తే..

రూ.8.49 లక్షలు గా నిర్ణయించింది.ఎలక్ట్రిక్ కార్ ను సామాన్యుడికి అందుబాటు ధరలో ఉండే విధంగా నిర్ణయం తీసుకుంది టాటా మోటార్స్ సంస్థ. ఇక ఈ కారు యొక్క ప్రత్యేకతల విషయానికి వస్తే..టాటా టియాగో ఈవీ 19.2 kWh, 24kWh లిథియం,అయాన్ బ్యాటరీలు ఆఫర్ చేస్తుంది. 19.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఈ ఎలక్ట్రిక్ కారు XE, XT అనే రెండు వేరియంట్లలో వస్తుంది. XE ధర రూ.8.49 లక్షలు కాగా XT ధర రూ.9.09 లక్షలు.

ఈ టాటా మోటార్స్ టియాగో ఈవీని బుక్ చేసుకునే మొదటి 10,000 మంది కస్టమర్లకు ఈ ధరలు వర్తించనున్నాయి. టాటా నెక్సాన్ ఈవీ, టాటా టిగోర్ ఈవీ వాహనదారులకు ఇందులో 2,000 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్‌ అక్టోబర్ 10న స్టార్ట్ కానుండగా,డెలివరీలు మాత్రం జనవరి, 2023లో ప్రారంభమవుతాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • beste electric car in India
  • Cheapest electric car in india
  • Electric Cars
  • Tata Motors
  • Tata New EV
  • Tata Tiago Tv

Related News

Car Sales

Car Sales: అక్టోబ‌ర్‌లో ఎన్ని కార్లు అమ్ముడ‌య్యాయో తెలుసా?

పండుగ సీజన్ భారతీయ కార్ల మార్కెట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు బ్రహ్మాండమైన ప్రదర్శన చేశాయి.

    Latest News

    • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

    • Hyundai Venue : మార్కెట్లోకి హ్యుందాయ్ వెన్యూకి పోటీగా 5 కొత్త SUVలు

    • Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

    • Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

    • Drinking Water: ‎నీరు తాగిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

    Trending News

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd