HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Keeway India Launches The K300 N And K300 R In The Country Check Features Price

Keeway Bikes: ఇన్ఫినిక్స్ ఎక్స్ 3 స్మార్ట్ టీవీ విడుదల.. అద్భుతమైన ధర, స్పెసిఫికేషన్లు?

ఇటీవల కాలంలో ఇన్ఫినిక్స్ బ్రాండ్ మార్కెట్లోకి వరుసగా స్మార్ట్ టీవీలను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా

  • Author : Anshu Date : 20-09-2022 - 8:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Electric Bikes
Keeway New Bikes

ఇటీవల కాలంలో ఇన్ఫినిక్స్ బ్రాండ్ మార్కెట్లోకి వరుసగా స్మార్ట్ టీవీలను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత మార్కెట్లోకి 50 ఇంచుల డిస్ప్లే తో 4కె స్మార్ట్ టీవీ ని విడుదల చేసింది. ఈ టీవీ ని ఇన్ఫినిక్స్ ఎక్స్ 3 సిరీస్‌లో లేటెస్ట్ మోడల్‌ను లాంచ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ లో లిస్ట్ అయింది. కాగా ఈ టీవీ బెజిల్‌ లెస్ డిజైన్, డాల్బీ ఆడియో సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ పై రన్ అవుతుంది. ఈ ఇన్ఫినిక్స్ ఎక్స్3 స్మార్ట్ టీవీ 50 ఇంచుల 4కె డిస్‌ప్లేతో వస్తోంది. అదే విధంగా ఈ టీవీ 122 శాతం sRGB కలర్ గాముట్ కవరేజ్, 60Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది.

94శాతం స్క్రీన్ టూ బాడీ రేషియోతో కూడిన బెజిల్‌లెస్ డిజైన్‌ను,యాంటీ బ్లూ లైట్ ఎమిషన్ టెక్నాలజీ కూడా కలిగి ఉంటుంది. ఇన్ఫినిక్స్ ఎక్స్ 3 50 ఇంచుల 4కె స్మార్ట్ టీవీలో క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ ఉంటుంది. ఆండ్రాయిడ్‌ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్‌ పై ఇది రన్ అవుతుంది. 1.5 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ తో పాటుగా ప్రముఖ ఓటీటీ యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇవి ప్రీ ఇన్‌స్టాల్డ్‌ గా ఉంటాయి. కావాలంటే యాప్స్‌, గేమ్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వాయిస్ సెర్చ్‌కు సపోర్ట్ చేసే స్మార్ట్ రిమోట్ కూడా ఉంటుంది. వైఫై, బ్లూటూత్, మూడు హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, రెండు యూఎస్‌బీ పోర్ట్‌లు, ఆడియో జాక్, ఎథెర్‌నెట్ పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.ఇన్ఫినిక్స్ టీవీ ధర విషయానికి వస్తే ధర రూ.24,990గా ఉంది. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అతి త్వరలో ఈ టీవీ సేల్‌కు రానుంది. బిగ్ బిలియన్ డేస్‌లో ఈ టీవీ సేల్‌కు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లపై 10శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Keeway
  • Keeway 300 N
  • Keeway 300 R
  • Keeway India
  • Keeway New Launches
  • New Bikes
  • Sports Motorcycles

Related News

Tahawwur Rana

ముంబై దాడుల నిందితుడు తహవ్వుర్ రాణాకు షాక్.. పౌరసత్వం రద్దు చేయనున్న కెనడా!

మే 31, 2024 నాటి లేఖలో IRCC రాణాకు నోటీసు ఇచ్చింది. తప్పుడు సమాచారంతో పౌరసత్వం పొందినందున, అది చెల్లదని పేర్కొంది.

  • Trump's 10% Global Tariffs

    Trump’s 10% Global Tariffs : 10% గ్లోబల్ టారిఫ్ లాభమా? నష్టమా?

  • US Tariffs

    Trump Tariffs : అంతలేదు.. ఇండియా టారిఫ్స్ చెల్లిస్తుంది – ట్రంప్ స్పష్టం

  • Cigarette Price Hike

    ధూమపాన ప్రియులకు షాక్..

  • Vijay Mallya

    Vijay Mallya: ‘ఇండియా కు రానంటే రాను’ – బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

Latest News

  • టీమిండియా కొంప‌ముంచిన ఆట‌గాళ్లు వీరేనా?!

  • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

  • పిల్లల్లో పెరుగుతున్న మధుమేహం.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలివే!

  • టీమిండియా సెమీ ఫైన‌ల్‌కు చేరాలంటే?!

  • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

    • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd