HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Ducati Motorcycles To Get Expensive From January 1 2023

Ducati motorcycles: డుకాటీ బైక్‍ల ధరల పెంపు.. అప్పటి నుంచే ధరలు పెంపు..!

డుకాటీ (Ducati) గురించి మనందరికీ తెలుసు. ఈ కంపెనీ ఇటలీకి చెందిన ప్రీమియం స్పోర్ట్స్ బైక్ తయారీదారు. మీరు స్పోర్ట్స్ బైక్ ప్రియులా.. మీరు కూడా డుకాటి (Ducati) బైక్‌లను కొనాలని చూస్తున్నారా..? అయితే.. మీరు మీ కలను సాకారం చేసుకోవాలనుకుంటే దానికి ఇదే ఉత్తమ సమయం. ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లో Ducati తన అన్ని బైక్‌ల ధరలను పెంచబోతోంది.

  • Author : Gopichand Date : 20-12-2022 - 1:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ducati
Ducati

డుకాటీ (Ducati) గురించి మనందరికీ తెలుసు. ఈ కంపెనీ ఇటలీకి చెందిన ప్రీమియం స్పోర్ట్స్ బైక్ తయారీదారు. మీరు స్పోర్ట్స్ బైక్ ప్రియులా.. మీరు కూడా డుకాటి (Ducati) బైక్‌లను కొనాలని చూస్తున్నారా..? అయితే.. మీరు మీ కలను సాకారం చేసుకోవాలనుకుంటే దానికి ఇదే ఉత్తమ సమయం. ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లో Ducati తన అన్ని బైక్‌ల ధరలను పెంచబోతోంది. పెరిగిన ధరలు జనవరి 1, 2023 నుండి అమలులోకి వస్తాయి. ఈ పెరుగుదల శాతాన్ని కంపెనీ వెల్లడించలేదు.

ఇటాలియన్ సూపర్‌బైక్ తయారీదారు డుకాటికి చెందిన అన్ని మోడళ్ల మోటార్‌ సైకిళ్ల ధరలు జనవరి 1 నుంచి భారత్‌లో పెరగనున్నాయి. కంపెనీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. అయితే ధర ఎంత పెరుగుతుందో మాత్రం చెప్పలేదు. డుకాటి ఇండియా తన మొత్తం శ్రేణి మోటార్‌సైకిళ్ల ధరలు జనవరి 1, 2023 నుండి పెరుగుతాయని ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ కొంత కాలంగా ఖర్చును భరిస్తోందని, అయితే ముడిసరుకు, ఉత్పత్తి, లాజిస్టిక్స్‌కు సంబంధించిన ఖర్చులు పెరగడం వల్ల ధరలను పెంచాల్సి వచ్చిందని పేర్కొంది.

Also Read: Patna Railway Station: పాట్నా రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

డుకాటి బైక్‌ల జాబితాను పరిశీలిస్తే.. కంపెనీ ప్రస్తుతం అనేక ప్రీమియం బైక్‌లలో Diavel V4, Panigale V4 R, Multistrada V4 Rally, Streetfighterలను కలిగి ఉంది. డుకాటి మూడు కొత్త మోటార్‌సైకిల్ మోడల్‌లను కూడా పరిచయం చేసింది. డుకాటీ ఇటీవల డెసర్ట్‌ఎక్స్ (Ducati DesertX) పేరిట అడ్వెంచర్ బైక్‍ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ బైక్‍కు నాలుగు రైడింగ్ మోడ్స్, పవర్ మోడ్స్ ఉంటాయి. డుకాటీ డెసర్ట్‌ఎక్స్ ఎక్స్ షోరూమ్ ధర రూ.17.91 లక్షలుగా ఉంది. ఇప్పటికే ఈ బైక్ బుకింగ్స్ మొదలయ్యాయి. వచ్చే నెల డెలివరీలు ప్రారంభమవుతాయని డుకాటీ వెల్లడించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2022 Ducati Panigale V4
  • auto news
  • Bikes
  • Ducati
  • Ducati motorcycles
  • Expensive from 2023

Related News

Tata Motors

2026లో టాటా మోటార్స్ నుంచి రాబోతున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

అధిక వోల్టేజ్ బ్యాటరీ సెల్స్‌ను ఇకపై భారత్‌లోనే తయారు చేయనున్నట్లు టాటా ధృవీకరించింది. గుజరాత్‌లోని సానంద్‌లో ఏర్పాటు చేస్తున్న 'అగ్రతాస్' గీగాఫ్యాక్టరీ నుండి ఈ సెల్స్‌ను సేకరిస్తారు. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గడంతో పాటు సరఫరా వ్యవస్థ బలోపేతం అవుతుంది.

  • Chahal BMW Car

    కొత్త కారు కొన్న టీమిండియా ఆట‌గాడు.. కేవలం 4.5 సెకన్లలో 100 కి.మీ వేగం!

  • New Renault Duster

    సరికొత్త అవతారంలో ‘రెనో డస్టర్’.. 2026 రిపబ్లిక్ డే రోజున గ్రాండ్ ఎంట్రీ!

  • Tamannaah

    ఈ టాలీవుడ్ హీరోయిన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

  • Driving Tips

    దట్టమైన పొగమంచులో వాహనం నడుపుతున్నారా?

Latest News

  • 17 ఏళ్ల నిర్బంధానంతరం బంగ్లాకు తారిఖ్ రీఎంట్రీ: భారత్‌కు కలిసొచ్చేనా?

  • జైలర్ 2’లో బాలీవుడ్ బాద్షా ? రివీల్ చేసిన మిథున్ చక్రవర్తి !

  • బీఎల్‌వోల వార్షిక పారితోషికం రెట్టింపు చేసిన ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సీఈవో వివేక్ యాదవ్!

  • క్రిస్మస్ స్ఫూర్తి సమాజంలో సామరస్యం, సద్భావాన్ని ప్రేరేపిస్తుంది: ప్రధాని మోడీ

  • అమరావతిలో అటల్ జయంతి వేడుకలు..14 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Trending News

    • మీ స్నేహితులు, బంధుమిత్రులకు క్రిస్మస్ ఇలా తెలియజేయండి!

    • క్రిస్మస్ కేక్ కథ.. గంజి నుండి ఫ్రూట్ కేక్ వరకు ఎలా మారింది?

    • టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్‌మన్ గిల్ అవుట్.. కార‌ణ‌మిదేనా?

    • నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji

    • శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd