HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Anand Mahindra Wants This Ingenious Technology In India

Anand Mahindra: ఈ టెక్నాలజీతో ప్రపంచశక్తిగా మారతాం!

విండ్ టర్బైన్ టెక్నాలజీ గురించి ప్రస్తావించారు పారిశ్రామిక, వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా.

  • By Hashtag U Published Date - 05:29 PM, Thu - 7 April 22
  • daily-hunt
Anand Mahidra
Anand Mahidra

విండ్ టర్బైన్ టెక్నాలజీ గురించి ప్రస్తావించారు పారిశ్రామిక, వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా. ఈ టెక్నాలజీ ఇండియా వద్ద ఉంటే కచ్చితంగా…ప్రపంచ శక్తిగా ఎదుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిత్యం ట్రాఫిక్ నడిచే రోడ్డు మధ్యలో ఓ గాలితో తిరిగే టర్బైన్ ఉంటుంది. వాహనాల వేగానికి ఆ టర్బైన్ తిరుగుతుంది. దీంతో శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ విధంగా ఒక గంటలోనే కిలో వాట్ శక్తి వస్తుంది. ఈ టెక్నాలజీని టర్కీలోని ఇస్తాంబుల్ టెక్నికల్ యూనివర్సిటీ డెవలప్ చేసిందని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.

భారత్ లో ట్రాఫిక్ ఎలాంటి తెలిసిందే. ఇదే టెక్నాలజీని మనం కూడా ఉపయోగిస్తే ఎలా ఉంటుంది. పవన ఆధారిత శక్తి రంగంలో భారత్ కూడా అగ్రగ్రామిగా నిలుస్తుందన్నారు. మన జాతీయ రహదారులపై ఈ పవన విద్యుత్ టర్బైన్ లు ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తే బాగుంటుందని ఆనంద్ మహీంద్రా సూచించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని…తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు ఆనంద్ మహీంద్రా. అంతేకాదు టర్కీ డెవలప్ చేసిన విండ్ టర్బైన్ పనితీరును వీడియోను కూడా ట్విట్ లో పంచుకున్నారు. భారత్ లో ఎంత విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందో తెలిసిందేనని, ఇదే టెక్నాలజీని మనం కూడా ఉపయోగిస్తే పవన ఆధారిత శక్తి రంగంలో భారత్ కూడా అగ్రగామిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. మన జాతీయ రహదారులపై ఈ పవన విద్యుత్ టర్బైన్ లను ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని ఆనంద్ మహీంద్రా సూచించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు. అంతేకాదు, టర్కీ అభివృద్ధి చేసిన విండ్ టర్బైన్ పనితీరు వీడియోను కూడా పంచుకున్నారు.

Developed by Istanbul Technical University. Ingenious. Uses the wind generated by passing traffic. Given India’s traffic, we could become a global force in wind energy! 😊 Can we explore using them on our highways @nitin_gadkari ji? https://t.co/eEKOhvRpDo

— anand mahindra (@anandmahindra) April 6, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anand mahindra
  • automobile
  • technology
  • viral news

Related News

IND vs WI

IND vs WI: భారత్- వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్‌.. బాయ్‌ఫ్రెండ్‌ను చెంపదెబ్బ కొట్టిన యువతి, వీడియో వైరల్!

అయితే ఈ సమయంలో అబ్బాయి, అమ్మాయి ఇద్దరి ముఖంలోనూ చిరునవ్వు ఉండటం గమనించవచ్చు. దీనిని బట్టి వారు ఒకరికొకరు ముందుగా తెలిసినవారని, ఈ చర్య సరదాగా చేసి ఉండవచ్చని తెలుస్తోంది.

  • iOS 26.1

    iOS 26.1: ఐఫోన్ కోసం iOS 26.1 త్వరలో విడుదల.. కొత్త ఫీచర్లు ఇవే!

Latest News

  • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

  • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

  • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

  • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

  • ‎Tooth Pain: పంటి నొప్పిని భరించలేక పోతున్నారా.. అయితే ఇది పెడితే క్షణాల్లో నొప్పి మాయం!

Trending News

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd