-
Heart attack: బ్లడ్ టెస్టు గుండెపోటు ప్రమాదాన్ని తెలియజేస్తుందని మీకు తెలుసా?
గత రెండేళ్ల నుంచి గుండెపోటు కేసులు భారీగా పెరిగాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది గుండెపోటుకు బలవుతున్నారు.
-
Causes of Headache : మీకు నిద్రలేవగానే తలనొప్పి వస్తుందా.? అయితే కారణం ఇదే కావచ్చు..!!
గాఢ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా కళ్లు తెరిచినప్పుడు విపరీతమైన తలనొప్పి రావడం.. ఇలామీకు ఎప్పుడైనా జరిగిందా?
-
Viral Song: ‘హర్ హర్ శంభు’ గాయని అభిలిప్సా పాండే నుంచి మరో సాంగ్ వైరల్..!!
'హర్ హర్ శంభు' పాట విషయంలో గతంలో పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఐడల్ ఫర్మానీ నాజ్, అభిలిప్సా పాండా ఈ పాటతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
-
-
-
TS: విషాదం…ముగ్గురు చిన్నారులు జలసమాధి..!!
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని సోలిపూర్ లో విషాదం నెలకొంది. సోలిపూర్ శివారులోని ఓ వెంచర్ నీటగుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
-
Mahalakshmi-Ravindar: మహాలక్ష్మీకి…రవీందర్ ఎంత బంగారం పెట్టాడో తెలుస్తే షాక్ అవుతారు..!!
మహాలక్ష్మీ...రవీందర్ వీరి గురించి అందరికీ తెలిసిందే. వీరి కంటే వీరి ప్రేమ పెళ్లి వైరల్ తెగ వైరల్ అయ్యింది. వీరేం చేసినా ఇప్పుడు అది హాట్ టాపిగ్గా మారోతోంది
-
Uttarakhand : యువతి హత్యకేసులో…బీజేపీ నేత కుమారుడు అరెస్ట్…!!
ఓ యువతి హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉత్తరాఖండ్ బీజేపీ నేత కుమారుడు పుల్కిత్ ఆర్యను పోలీసులు అరెస్టు చేశారు.
-
AP : ఏపీ ఉద్యోగులకు సర్కార్ షాక్…వారికి మాత్రమే పదవీ విరమణ వయస్సు పెంపు..!!
ఏపీలో ప్రభుత్వఉద్యోగులకు షాకిచ్చింది జగన్ సర్కార్. గత కొన్నాళ్లుగా ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరణమ వయస్సుపై దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే.
-
-
TS : స్వచ్చభారత్ సర్వేక్షణ్ లో నెంబర్..1 గా తెలంగాణ…కేసీఆర్ హర్షం..!!
స్వచ్చభారత్ సర్వేక్షణ్ లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలవడం...తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పని తీరుకు ఇది నిదర్శనమన్నారు సీఎం కేసీఆర్.
-
Viral : డెత్ సర్టిఫికేట్ పోయిందంటూ ప్రకటన…ఫన్నీగా స్పందిస్తున్న నెటిజన్లు…వైరల్!!
సోషల్ మీడియా అంటేనే వైరల్..విచిత్రమైన పోస్టులు కనిపిస్తే...నెటిజన్లు ఊరుకుంటారా.? సోషల్ మీడియాలో నిత్యం మనం ఎన్నో వీడియోలు, ఫోటోలు చూస్తుంటాం.
-
Living With Dead : ఏడాదిగా ఇంట్లో మృతదేహంతో జీవిస్తున్న కుటుంబం…ఎక్కడంటే..!!
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ ఓ కుటుంబం ఇంట్లో శవాన్ని పెట్టుకుని ఏడాదిన్నర కాలంగా జీవిస్తోంది.