HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # Revanth Reddy
  • # PM Modi
  • # Cyclone
  • # BJP
  • # Congress

  • Telugu News
  • ⁄Trending
  • ⁄Cricketer Hardik Pandya Shared A Funny Video Of Meeting His Mother In Law For The First Time

Hardik Pandya: తన అత్తగారిని మొదటిసారి కలుసుకున్న ఫన్నీ వీడియోను షేర్ చేసిన హార్దిక్ పాండ్యా..!!

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తొలిసారిగా తన అత్తగారిని కలిశాడు. దీనికి సంబంధించిన వీడియోను హార్దిక్ పాండ్యా ట్వీట్టర్ లో పోస్టు చేశారు.

  • By hashtagu Published Date - 06:29 PM, Mon - 26 September 22
  • daily-hunt
Hardik Pandya: తన అత్తగారిని  మొదటిసారి కలుసుకున్న ఫన్నీ వీడియోను షేర్ చేసిన హార్దిక్ పాండ్యా..!!

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తొలిసారిగా తన అత్తగారిని కలిశాడు. దీనికి సంబంధించిన వీడియోను హార్దిక్ పాండ్యా ట్వీట్టర్ లో పోస్టు చేశారు. హార్దిక్ పాండ్యా 2020లో నటాషా స్టాంకోవిచ్ తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. 2020 జులైలో నటాషా, హార్దిక్ లకు కొడుకు జన్మించాడు. అయితే చాలా ఏళ్ల తర్వాత సెర్బియాలో ఉంటున్న నటాషా కుటుంబాన్ని మొదటిసారిగా కలుసుకున్నాడు హార్దిక్ పాండ్యా. ఆ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేశాడు. హార్దిక్ పాండ్యాను చూసిన తన అత్తగారూ సంతోషంగా తనను హత్తుకుంటుంది. మొదటిసారిగా నటాషా కుటుంబాన్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు హార్దిక్ పాండ్యా. హార్దిక్ అత్తగారు రద్మిలా స్టాంకోవిక్ మాట్లాడుతూ…హార్దిక్ కచ్చితంగా మా దగ్గరకు వస్తాడని తెలుసు. అతను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఇప్పుడు ఈ ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

From video and phone calls to finally meeting in person, wonderful to meet Nats’ (and now my) family for the first time. Grateful for moments like these ❤️ pic.twitter.com/ZrPcxJsUHr

— hardik pandya (@hardikpandya7) September 26, 2022

Tags  

  • Hardik Pandya
  • mother in law
  • Natasa Stankovic
  • viral video
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

Viral Video : ముగ్గురు దుండగులు.. పట్టపగలు ఫైరింగ్.. కర్ణిసేన చీఫ్ మర్డర్

Viral Video : ముగ్గురు దుండగులు.. పట్టపగలు ఫైరింగ్.. కర్ణిసేన చీఫ్ మర్డర్

Viral Video : సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగమేడి.. రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన అధినేత.

  • Jasprit Bumrah: బుమ్రా పోస్ట్ వైరల్.. కొన్నిసార్లు మౌనమే ఉత్తమ సమాధానం అంటూ పోస్ట్..!

    Jasprit Bumrah: బుమ్రా పోస్ట్ వైరల్.. కొన్నిసార్లు మౌనమే ఉత్తమ సమాధానం అంటూ పోస్ట్..!

  • Hardik Pandya : ముందు రిటైర్ , తర్వాత ట్రేడింగ్… ముంబై గూటికి హార్దిక్ పాండ్యా

    Hardik Pandya : ముందు రిటైర్ , తర్వాత ట్రేడింగ్… ముంబై గూటికి హార్దిక్ పాండ్యా

  • T20 World Cup 2023: హార్దిక్ కంటే రోహిత్ బెటర్: గంభీర్

    T20 World Cup 2023: హార్దిక్ కంటే రోహిత్ బెటర్: గంభీర్

  • Hardik Pandya: గుజరాత్ కు బిగ్ షాక్.. ముంబైకి స్టార్ ఆల్ రౌండర్

    Hardik Pandya: గుజరాత్ కు బిగ్ షాక్.. ముంబైకి స్టార్ ఆల్ రౌండర్

Latest News

  • Cyberabad: ఇయర్ ఎండ్ పార్టీలు చేసుకుంటున్నారా.. పోలీస్ పర్మిషన్ మస్ట్!

  • Revanth Reddy Biopic : రేవంత్ బయోపిక్ ను ప్రకటించిన బండ్ల గణేష్

  • Mulugu: ములుగులో దారుణం.. బురదలో చిక్కుకున్న అంబులెన్స్, శిశివును కోల్పోయిన గర్భిణీ

  • Water Exercises: త్వరగా బరువు తగ్గాలంటే ఈ నీటి వ్యాయామాలు చేస్తే చాలు..!

  • Revanth Reddy Swearing Ceremony : LB స్టేడియం వద్ద కాంగ్రెస్ శ్రేణుల హంగామా మాములుగా లేదు

Trending

    • 100 Websites Blocked : ‘పార్ట్ టైం జాబ్స్’ పేరుతో చీటింగ్.. 100 వెబ్‌సైట్స్ బ్లాక్

    • Wikipedia Top Searches : వికీపీడియా సెర్చ్‌లో టాప్ ఇండియన్ పేజెస్ ఇవే..

    • Vo5G : స్మార్ట్‌ఫోన్లలో మరో విప్లవం ‘వో5జీ’.. ఏమిటిది ?

    • Dog Temple : ఆలయంలో శునకానికి విగ్రహం.. ఎక్కడ ? ఎందుకు ?

    • A Worker Vs MLA : రోజువారీ కూలీ ఎమ్మెల్యే అయ్యాడు.. ఏడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేపై విజయం

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • World Cup
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • kcr

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version