-
TTD Appeal: తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి..భక్తులకు టీటీడీ విజ్ఞప్తి !!
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ శనివారం ఓ విజ్ఞప్తి చేసింది.
-
Nikhat Zareen: వరల్డ్ చాంపియన్ నిఖత్‌కు బ్రహ్మరథం
మహిళల వరల్డ్ బాక్సింగ్‌లో చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించిన ఎంఎల్ఆర్ఐటీ ఎంబీఏ విద్యార్థి నిఖత్ జరీన్‌కు ఆ కళాశాల విద్యార్థులు బ్రహ్మరథం పట్టారు.
-
Open Letter To Revanth: రేవంత్ రెడ్డికి ఎన్ఆర్ఐ వెలమలు బహిరంగ లేఖ
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఎన్నారై వెలమలు బహిరంగ లేఖ రాశారు.
-
-
-
TPCC Chief: రేవంత్ పని ఖతమేనా ?
ఏఐసీసీ తరహాలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహించాలని టీ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
-
Green Traffic Junction : హైదరాబాద్ కు తొలి గ్రీన్ ట్రాఫిక్ జంక్షన్
కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు నగరంలో పోలీసులు చొరవ తీసుకున్నారు.
-
Bhatti Comments: చరిత్రకు ‘బీజేపీ’ వక్రభాష్యం!
చరిత్రను వక్రీకరించే విధంగా బీజేపీ సర్కార్ అజాది కా అమృత్ పేరిట ఉత్సవాలు నిర్వహించడాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా తప్పుబట్టారు.
-
IPL Finals GT vs RR:మెగా ఫైనల్లో గుజరాత్ తుది జట్టు ఇదే
ఐపీఎల్ 15వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. టైటిల్ గెలుచుకునే జట్టేదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
-
-
Brazil Airport Porn: ఎయిర్ పోర్టులో పోర్న్ వీడియోలు..అంతా షాక్..!!
బ్రెజిల్ లోని ఓ ఎయిర్ పోర్టులో జరిగిన అనూహ్య ఘటన అందర్నీ కంగుతినేలా చేసింది.
-
Anam Daughter : ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే `ఆనం` కుమార్తె?
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలోకి ఆనం కుటుంబానికి చెందిన కైవల్యారెడ్డి టీడీపీ తరపున పోటీకి దిగబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
-
TDP Donations: టీడీపీకి ‘విరాళాల’ వెల్లువ!
మహానాడు సందర్భంగా టీడీపీకి విరాళాలు వస్తున్నాయి. అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వచ్చింది.