-
Vehicle Motion Cues : జర్నీలో మొబైల్ చూస్తే తల తిరుగుతోందా.. ఈ ఫీచర్ వాడేయండి
కొంతమందికి కారు జర్నీ అంటే పడదు.. ఒకవేళ కారు జర్నీ చేస్తే కడుపులో తిప్పుతున్నట్లుగా, కళ్లు తిరుగుతున్నట్లుగా , వికారంగా ఫీలింగ్ కలుగుతుంది.
-
Bharatiya Nyaya Sanhita : కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా పిటిషన్.. సుప్రీంకోర్టు తిరస్కరణ
మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాక.. వాటి పనితీరును పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రెజెక్ట్ చేసింది.
-
Raghuram Rajan : ‘‘భారత్ పేద దేశం కూడా’’.. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమా ? అత్యంత పేద దేశమా ? అంటే ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
-
-
-
Write Essay – Bail : మైనర్ డ్రైవింగ్.. ఇద్దరి మృతి.. వ్యాసం రాయమనే షరతుపై బెయిల్
ఓ బాలుడు నిర్లక్ష్యంగా లగ్జరీ పోర్షే కారును నడుపుతూ బైక్‌ను ఢీకొట్టాడు.
-
Israel Revenge : ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనుక ఇజ్రాయెల్ హస్తం ?
విమాన ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్‌లు మరణించారు.
-
PM Modi : మైనారిటీలకు వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు : మోడీ
మైనారిటీలకు వ్యతిరేకంగా తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.
-
Google Pay : జూన్ 4 నుంచి గూగుల్ పే బంద్.. ఎందుకు ? ఎక్కడ ?
గూగుల్ పే జూన్ 4 నుంచి పనిచేయదు. ఈవివరాలను గూగుల్ కూడా ధ్రువీకరించింది.
-
-
Food Safety : బూజుపట్టిన కూరగాయలు, కాలం చెల్లిన మసాలాలతో వంటకాలు.. నివ్వెరపోయే నిజాలు
తెలంగాణలోని పలు హోటళ్లలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఆహార భద్రత అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
-
Ebrahim Raisi : కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్.. ఏమిటా హెలికాప్టర్ నేపథ్యం ?
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ(Ebrahim Raisi), విదేశాంగ మంత్రిగా అమీర్ అబ్దుల్లా హియాన్‌లు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు.
-
Chicken Price : చుక్కలు చూపిస్తున్న చికెన్ రేట్లు.. ఎందుకు ?
ఎండలు ఎలా మండిపోతున్నాయో.. చికెన్ రేట్లు కూడా అలాగే చుక్కలు చూపిస్తున్నాయి.