-
Narendra Modi : గాంధీ, వాజ్‌పేయికి మోడీ నివాళులు.. నేడే ప్రధానిగా ప్రమాణం
ఇవాళ రాత్రి 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
-
Rain Forecast : నేడు, రేపు ఈ జిల్లాలకు వర్ష సూచన
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
-
Ramoji Smruti Vanam : స్మారక కట్టడాన్ని ముందే రెడీ చేసుకున్న రామోజీ
మీడియా మొఘల్ రామోజీరావు దార్శనికుడు. ఆయన తన స్మారక కట్టడాన్ని ముందే నిర్మించి పెట్టుకున్నారు.
-
-
-
Ramoji Rao : కాసేపట్లో మీడియా మొఘల్ రామోజీరావు అంత్యక్రియలు
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలను ఇవాళ ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య రామోజీ ఫిల్మ్‌సిటీలో జరపనున్నారు.
-
Delta Airlines : అమెరికాలో మంత్రుల పర్యటన.. ఆ కంపెనీ నుంచి తెలంగాణకు పెట్టుబడులు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు డెల్టా ఎయిర్‌లైన్స్ రెడీ అయింది.
-
Leader of Opposition : లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్‌గాంధీ.. సీడబ్ల్యూసీ తీర్మానం
ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో కీలక తీర్మానం చేశారు.
-
CWC Meeting : తెలంగాణ, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఖర్గే కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా.. సంవత్సరంలో 365 రోజుల పాటు ప్రజల మధ్యే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
-
-
Ramoji Rao : సమాధి ప్రాంతాన్ని ముందే ఎంపిక చేసుకున్న రామోజీరావు : రఘురామ కృష్ణ రాజు
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మరణంపై సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
-
PM Post : నితీశ్ కుమార్‌కు ప్రధాని పోస్ట్.. ఇండియా కూటమి ఆఫర్ : జేడీయూ
నితీశ్ కుమార్.. ఈసారి ఎన్డీయే ప్రభుత్వంలో కింగ్ మేకర్‌గా మారారు.
-
Bank Jobs : డిగ్రీ చేశారా.. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు జాబ్స్
బ్యాంకు జాబ్స్‌కు భలే క్రేజ్ ఉంది.