-
Suresh Gopi : మంత్రి పదవికి రాజీనామా చేయను.. అవన్నీ తప్పుడు వార్తలు : సురేష్ గోపి
కేరళకు చెందిన ప్రముఖ నటుడు, ఇటీవల బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికైన సురేష్ గోపి ఆదివారం రోజు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
Assembly Elections : త్వరలో ‘మహా’ మార్పు.. అసెంబ్లీ పోల్స్‌కు రెడీ కండి : శరద్ పవార్
శరద్ పవార్.. రాజకీయ కురువృద్ధుడు. ఆయన ఏదైనా చెబితే దాని వెనుక పెద్ద పరమార్ధమే దాగి ఉంటుంది.
-
Melbourne Telangana Forum : మెల్‌బోర్న్‌లో ‘తెలంగాణ’ సాంస్కృతిక సందడి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఆస్ట్రేలియాలోని తెలంగాణవాసులు ఘనంగా జరుపుకున్నారు.
-
-
-
Kishan Reddy : పూలబొకేలు, శాలువాలు, స్వీట్లు తేవొద్దు.. ఆ ఒక్క పని చేయండి : కిషన్ రెడ్డి
గంగాపురం కిషన్ రెడ్డి వరుసగా రెండోసారి కేంద్ర మంత్రి మండలిలో చోటు దక్కించుకున్నారు.
-
CM Convoy Attacked : మణిపూర్ సీఎం కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. భద్రతా సిబ్బందికి గాయాలు
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగింది.
-
Terror Attack : కశ్మీర్ ఉగ్రదాడి మా పనే : పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్
ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఆదివారం రోజు జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో జరిగిన ఉగ్రదాడి కలకలం రేపింది.
-
Modis First Signature : ప్రధానిగా తొలి సంతకం చేసిన మోడీ.. ఆ ఫైలుపై సిగ్నేచర్ !
ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోడీ తొలి సంతకాన్ని పీఎం కిసాన్ నిధి నిధుల విడుదల ఫైలుపై చేశారు.
-
-
New Chief Minister : ఒడిశా ముఖ్యమంత్రిగా సురేశ్ పుజారి ? రేపటిలోగా క్లారిటీ
‘‘కౌన్ బనేగా ఒడిశా ముఖ్యమంత్రి ?’’ ఇప్పుడు ఈ అంశంపై బీజేపీలో ముమ్మర చర్చ జరుగుతోంది.
-
Hacker : తెలంగాణ పోలీస్ యాప్స్ హ్యాక్.. 20 ఏళ్ల విద్యార్థి దొరికిపోయాడు
అతడి వయసు 20 ఏళ్లు.. అంత చిన్న వయసులోనే దారి తప్పాడు.. హ్యాకర్‌గా మారాడు..
-
274 Palestinians Killed : 274 మందిని మట్టుబెట్టి.. నలుగురిని కాపాడిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ ఆర్మీ తమ దేశానికి చెందిన నలుగురు బందీలను విడిపించేందుకు సెంట్రల్ గాజాలో దారుణమైన ఆపరేషన్ నిర్వహించింది.