-
WhatsApp Feature : ఇక వాట్సాప్ ఛాట్స్‌లోనే అది కూడా కనిపిస్తుందట
WhatsApp Feature : వాట్సాప్‌లో కొత్తకొత్త ఫీచర్స్ క్యూ కడుతున్నాయి. త్వరలో మరో కొత్త ఫీచర్ కూడా రాబోతోంది.
-
Imran Wife Vs Ex Husband : ఇమ్రాన్‌ఖాన్ నా భార్యను లోబర్చుకొని కాపురం కూల్చాడు : ఖవార్ ఫరీద్
Imran Wife Vs Ex Husband : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(71), ఆయన భార్య బుష్రా బీబీ(49)లను మరో కొత్త వివాదం చుట్టుముట్టింది.
-
Ayyan App : అయ్యప్ప భక్తుల కోసం ‘అయ్యన్ యాప్’
Ayyan App : అయ్యప్ప స్వామి దర్శనం కోసం అడవిలో నుంచి నడుస్తూ శబరిమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.
-
-
-
Second Day Of Swaps : 13 మంది ఇజ్రాయెలీలు.. 39 మంది పాలస్తీనియన్ల విడుదల
Second Day Of Swaps : ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ, బందీల బదిలీ ఒప్పందం అమలు ప్రక్రియ కొనసాగుతోంది.
-
BJP Today : ఇవాళ ప్రధాని మోడీ, అమిత్‌షా, యోగి ప్రచార హోరు
BJP Today : తెలంగాణ అసెంబ్లీ పోల్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అగ్రనేతలు శనివారం నుంచే ప్రచారాన్ని ఉధృతం చేశారు.
-
41 Workers – 15 Days : 15వ రోజూ టన్నెల్‌లోనే 41 మంది.. ‘ప్లాన్ బీ’ రెడీ.. ఏమిటది ?
41 Workers - 15 Days : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఉన్న సిల్క్యారా టన్నెల్లో 41 మంది కార్మికులు చిక్కుకొని నేటికి 15 రోజులు.
-
Constitution Day 2023 : మన రాజ్యాంగం బర్త్ డే ఇవాళే
Constitution Day 2023 : నవంబరు 26.. ఇవాళ భారత రాజ్యాంగ దినోత్సవం. 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం లభించింది.
-
-
Jwala Thoranam : ఇవాళ జ్వాలాతోరణం.. ఎలా నిర్వహిస్తారు ? ప్రాముఖ్యత ఏమిటి ?
Jwala Thoranam : ఈరోజు సాయంత్రం కార్తీక పౌర్ణమి వేళ శైవ ఆలయాల్లో జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం నిర్వహిస్తారు.
-
11 People Burnt : ఘోర అగ్ని ప్రమాదం.. 11 మంది అగ్నికి ఆహుతి
11 People Burnt : ఓ షాపింగ్ మాల్లో ఘోర అగ్నిప్రమాదం జరిగి 11 మంది సజీవ దహనమయ్యారు.
-
Spy Cameras : సీక్రెట్ కెమెరాల ఖేల్ ఖతం.. వాటి ఆచూకీ తెలుసుకోవడం ఇలా !
Spy Cameras : సీసీటీవీ కెమెరాల వాడకం వల్ల పెద్దగా ఆందోళన పడాల్సిన విషయమేం లేదు.