-
Bomb Threat : దేశ రాజధానిలో హైఅలర్ట్.. 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
స్కూళ్ల భవనాల్లో పలు బాంబులు(Bomb Threat) అమర్చామని ఈమెయిల్‌లో ప్రస్తావించారు.
-
Rs 230 Crores Slippers : హీరోయిన్ చెప్పుల జత.. వేలంలో రూ.230 కోట్లకు కొనేశాడు
అమెరికాలో ఈమెకు పెద్దసంఖ్యలో అభిమానులు ఉన్నారు. ‘ది విజార్డ్ ఆఫ్ ఓజ్’(Rs 230 Crores Slippers) అనే మూవీలో నటించే క్రమంలో ఈమె రూబీ చెప్పులను ధరించారు.
-
Messages Reminder : వాట్సాప్‌లో చూడని మెసేజ్‌లను గుర్తుచేసే ఫీచర్
రాబోయే కొత్త ఫీచర్(Messages Reminder) గురించి వాబీటా ఇన్ఫో ఒక బ్లాగ్ పోస్ట్‌ను తాజాగా ప్రచురించింది.
-
-
-
Bashar al Assad : సిరియా అధ్యక్షుడు అసద్ మృతి? విమానం కూలిందా.. కూల్చారా ?
‘ఇల్యుషిన్ Il-76టీ’ విమానంలో బషర్ అల్ అసద్ (Bashar al Assad) తొలుత సిరియా తీర ప్రాంతం వైపుగా వెళ్లినట్లు ‘ఫ్లైట్‌రాడార్24.కామ్’లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
-
Mysterious UFO : అమెరికాలో యూఎఫ్ఓల కలకలం.. ఏలియన్లు దిగి వచ్చాయా ?
దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారని న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ(Mysterious UFO) వెల్లడించారు.
-
Vijaysai Vs Buddha : సీఎం చంద్రబాబుపై కామెంట్స్.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు!
‘‘కేవీ రావు కూడా ఇదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కులాన్ని అంటగడతారా’’ అని వెంకన్న(Vijaysai Vs Buddha) ప్రశ్నించారు.
-
Syria Rebels : ‘‘సిరియాలో ఇక కొత్త శకం.. చీకటి కాలాన్ని ముగించాం’’ : సిరియన్ రెబల్స్
దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ నిరంకుశ పాలన నుంచి సిరియాకు విముక్తి లభించిందని రెబల్స్(Syria Rebels) ప్రకటించారు.
-
-
Strange Marriage Custom : వరుడు యువతిలా.. వధువు యువకుడిలా మారిపోతారు.. వెరైటీ పెళ్లి సంప్రదాయం
ఇంతకీ ఈవిధమైన సంప్రదాయాన్ని(Strange Marriage Custom) ఇక్కడి ప్రజలు ఎందుకు ఆచరిస్తున్నారు అంటే.. స్థానికులు బలమైన కారణాలనే చెబుతున్నారు.
-
Khatija Rahman : ‘‘మా నాన్న కెరీర్ గురించి అసత్య ప్రచారం ఆపండి’’: ఖతీజా రెహమాన్
విశ్వసనీయ వర్గాల సమాచారం అనే పదాన్ని వాడుకొని ఇష్టం వచ్చినట్టుగా వార్తలను ప్రచురించడం సబబు కాదని ఖతీజా(Khatija Rahman) పేర్కొన్నారు.
-
CM Revanth Tweet : తెలంగాణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం.. తొలి ఏడాది సక్సెస్ : సీఎం రేవంత్
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం’’ అని సీఎం రేవంత్(CM Revanth Tweet) చెప్పారు.