-
KCR and Modi relation : విపక్షాల మీటింగ్ కు `నో ఇన్విటేషన్`, BJP బీ టీమ్ గా BRS కు ముద్ర!
KCR and Modi relation:మహారాష్ట్రలో ఒంటరి పోరుకు సిద్ధమై కేసీఆర్ కామెంట్లు చేయడాన్ని శరద్ పవార్ సీరియస్ గా తీసుకున్నారు.
-
Jagan warning : 18 మంది ఎమ్మెల్యేలు ఔట్, గ్రాఫ్ ఉంటేనే టిక్కెట్..!
ఎమ్మెల్యేలతో సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం ముగిసింది.గ్రాఫ్ బాగాలేకపోతే జాతకం తారుమారు అవుతుందని(Jagan warning)హెచ్చరించారు.
-
Komati reddy Media : కాంగ్రెస్ కు సొంత మీడియా, కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో..?
కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఉన్న ఇమేజ్ ను(Komati reddy Media) ఎవరు చెరపలేరు. గత నాలుగు దశాబ్దాలుగా వాళ్ల బ్రాండ్ కాంగ్రెస్.
-
-
-
Jagan’s brother in law : బామ్మర్ది మీద బ్రదర్ అనిల్ రివర్స్ పాలిట్రిక్స్
Jagan's brother in law : రివర్స్ గిఫ్ట్ జకీయాల్లో మనకు వినిపించే మాటలు.కేసీఆర్ రివర్స్ గిప్ట్ చంద్రబాబునుహెచ్చరించారు.
-
YSR Family Twist : కాంగ్రెస్ లోకి షర్మిల ? జగన్ ఛాప్టర్ క్లోజ్ !
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చెక్ పడింది. కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల విభాగాల్లో షర్మిల(YSR Family Twist) కీలకం కాబోతున్నారు.
-
New Parties in AP : కొత్త పార్టీల వెనుక బూచోడు?
ఎన్నికలప్పుడు కొత్త పార్టీలు(New Parties in AP)పురుడుపోసుకోవడం కొన్నేళ్లుగా చూస్తున్నాం. వాటి వెనుక ఎవరు ఉన్నారు? ఎందుకు పెడుతున్నారు?
-
No rule of law : అమ్మో ఏపీ..! రూల్ ఆఫ్ లా గాలికి.!
ఏపీ లా అండ్ ఆర్డర్ (No rule of law )మీద గురించి హైకోర్టు జడ్జి రాకేశ్ మూడేళ్ల క్రితమే చెప్పారు. రూల్ ఆఫ్ లా ఏపీలో లేదని తేల్చేశారు.
-
-
Kapu fight : ముద్రగడకు `తిక్క`రేగింది.! జనసేనానిపై లేఖాస్త్రం!!
Kapu fight : సినిమా, రాజకీయ రంగాలను వేర్వేరుగా చూడలేం. ఆ రెండు రంగాలను ఎప్పుడో స్వర్గీయ ఎన్టీఆర్ కలిపేశారు.
-
Police Power : పవన్ కు ఏపీ పోలీస్ నోటీసులు? హత్యకు కుట్రపై సీరియస్
జనసేనాని పవన్ కల్యాణ్ మీద ఏపీ పోలీస్ (Police power) కన్నేసింది. ఆయనకు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయింది.
-
No Alliance : 175 స్థానాల్లో పోటీకి చంద్రబాబు దిశానిర్దేశం.! జనసేనలో గుబులు!!
చంద్రబాబునాయుడు పొత్తు(No Alliance) ఉండదనే సంకేతం మంగళగిరి పార్టీ కేంద్ర ఆఫీస్ లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో క్లారిటీ ఇచ్చారు