-
RGV Vyuham Teaser : చంద్రబాబు టార్గెట్ గా ఆర్జీవీ `వ్యూహం` టీజర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విషం(RGV Vyuham Teaser) చిమ్ముతుంటారు.
-
BJP-YCP : చక్రబంధంలో చంద్రబాబు, పవన్
చంద్రబాబు పద్మవ్యూహంలో చిక్కారా? బీజేపీ, వైసీపీ (BJP-YCP)వేసిన వలలో పడ్డారా?పవన్ కు తెలియకుండా రెండు పార్టీల పాచిక పారినట్టేనా?
-
Delhi Deals : తెలంగాణలో డ్రగ్స్ కేసు, ఢిల్లీలో మంత్రి కేటీఆర్!
తెలంగాణ డ్రగ్స్ వ్యవహారం ఢిల్లీ బీజేపీ (Delhi Deals)వరకు వెళ్లింది .సెలబ్రిటీలు,కొందరు నాయకులు ఈ కేసులోఉన్నట్టు బయటకు వస్తోంది.
-
-
-
Opposition Patna Meet : బీజేపీకి జీ హుజూర్! తెలుగోడి అధైర్యం!!
Opposition Patna Meet : ఒకప్పుడు తెలుగోడంటే ఢిల్లీ గడగడలాడేది. ఇప్పుడు ఢిల్లీ చెప్పినట్టు తెలుగు లీడర్లు ఆడుతున్నారు.
-
Election Fixing : `షా` తో మంత్రి కేటీఆర్ మిలాఖత్, పొలిటికల్ స్కెచ్
మంత్రి కేటీఆర్ ఢిలీ(Election Fixing )వెళ్లారు .మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అవుతారు.
-
Future CM Batti : పీపుల్స్ మార్చ్ కు 100 రోజులు, కాంగ్రెస్ సంబురాలు
సామాన్యుల కష్టాలను తెలుసుకుంటూ తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Future CM Batti) నిబద్ధతతో కూడిన పాదయాత్ర చేస్తున్నారు.
-
PRP to JSP : మెగా హీరోల ఉప్మా కథ! APకి మేలా? కీడా?
ప్రజాస్వామ్యంలో ఎన్ని ఎక్కువ పార్టీలు ఉంటే ప్రజలకు అంత మంచిది. కానీ, నాన్ సీరియస్ పార్టీలు (PRP To JSP) వస్తే సమాజానికి చేటు.
-
-
KCR Gift : చంద్రబాబు చెప్పేది నిజమే! కేసీఆర్ నోట ప్రశంస!!
మరోసారి చంద్రబాబునాయుడ్ని (KCR Gift) వాడేసుకోవడానికి కేసీఆర్ పన్నాగం రచించారు. గత ఎన్నికల్లో నెగిటివ్ కోణంలో బూచిగా చూపించారు.
-
Election preparation : తెలంగాణలో ECI అధికారులు! కలెక్టర్లు, ఎస్పీతో భేటీ
తెలంగాణ ఎన్నికల నిర్వహణకు కసరత్తు(Election preparation) జరుగుతోంది. రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు.
-
Jagan strategy :డిసెంబర్లో AP ఎన్నికలు?
ప్రజల్లోకి వెళ్లడానికి చివరి ఛాన్స్ ఇస్తాన్నా అంటూ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు (Jagan trategy) వార్నింగ్ ఇచ్చారు.