-
Delhi Secret : చంద్రబాబుకు NDA ఆహ్వానం లేకపోవడం వెనుక కారణమిదే.!
ఎన్డీయే సమావేశానికి పాతమిత్రులను ఆహ్వానించిన బీజేపీ ఢిల్లీ పెద్దలు (Delhi Secret)చంద్రబాబును ఎందుకు ఆహ్వానించలేదు?
-
Janasena Strategy : BJP గేమ్ లో ఆటగాడు
జనసేనాని పవన్ పర్ఫెక్ట్ గేమ్ (Janasena Strategy)ఆడుతున్నారు. ఢిల్లీ వెళ్లిన ఆయన పొత్తుల గురించి ఉటంకించారు.
-
Reverse Politics : యువగళంపై YCP కోవర్ట్ యాంగిల్
రివర్స్ గేమ్ (Reverse Politics) రాజకీయాల్లోనూ వైసీపీ మొదలు పెట్టింది. ప్రత్యర్థులను బలహీనపరచడానికి పరోక్ష పద్ధతులను ఎంచుకుంటోంది.
-
-
-
Congress Shuffule : రేవంత్ కు పొంచి ఉన్న పదవీగండం?
పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి పదవికి గండం (Congress Shuffule) తప్పదా? ఆయన్ను మార్చేయబోతున్నారా?ప్రక్షాళన కాంగ్రెస్ లోనూ జరగనుందా?
-
Delhi Road Map : ఒకే వేదికపై పురంధరేశ్వరి, పవన్.! NDA సమావేశం తరువాత..?
`ఢిల్లీ బీజేపీతో (Delhi Road Map)మాత్రమే జనసేనకు పొత్తు..` అంటూ పలుమార్లు పవన్ చెప్పారు.రాష్ట్రాల్లోని బీజేపీతో సంబంధంలేదన్నమాట.
-
Check your Vote : ఎన్నికల ముందు ఓట్ల గోల్ మాల్
`చెక్ యువర్ ఓట్ ` (Check your Vote )అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేయడం ఏపీ రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామానికి నిదర్శనం.
-
Anjuyadav Episode : పవన్ ను `రాజకీయ బకరా` చేస్తోన్న వైసీపీ!
జనసేనాని పవన్ కల్యాణ్ ను వైసీపీ వ్యూహాత్మకంగా(Anjuyadav Episode) వాడేస్తోంది. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి వినూత్న గేమ్ ఆడుతున్నారు
-
-
Tender for priests : జగన్ జమానాలో అర్చకుల బహిరంగ వేలం, అన్నవరం సాక్షిగా బరితెగింపు
హిందూధర్మాన్ని వేలం (Tender for priests)వేయడానికిజగన్ సర్కార్ సిద్దమయింది. అన్నవరం సత్యనారాయణస్వామి సాక్షిగా అందుకు బీజం పడింది
-
CBN Turning Point : చంద్రబాబు`మలుపు`కు 3డేస్
బీజేపీ, టీడీపీ మధ్య దోబూచులాటకు (CBN Turning Point)క్లారిటీ రానుంది. ఈనెల 18న ఢిల్లీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది.
-
Free Electricity Controversy : `బషీర్ బాగ్` గాయాన్ని రేపిన రేవంత్, సీన్లోకి చంద్రబాబు
తెలంగాణ రాజకీయాల్లో ఉచిత విద్యుత్ (Free Electricity Controversy)రచ్చను చంద్రబాబు వైపు మళ్లించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.