-
Guntur Kaaram: తగ్గేదేలే.. అనుకున్న తేదీకి గుంటూరు కారం రిలీజ్
గుంటూరు కారం మేకర్స్ మాత్రం ఏమాత్రం భయపడకుండా అనుకున్న తేదీకి విడుదల చేయాలని భావిస్తున్నారు
-
PM Modi: గాంధీ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది : ప్రధాని మోడీ
గాంధీ జయంతి సందర్భంగా సోమవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
-
KTR: ఈ నెల 6న వరంగల్ కు కేటీఆర్ రాక, భారీగా సంక్షేమ బహిరంగ సభ!
అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి కట్టుగా సంన్వయం తో కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.
-
-
-
Janhvi: హైదరాబాద్ లో జాన్వీ కపూర్ ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేసిందా?
జాన్వీ కపూర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోయే పాన్-ఇండియా 'దేవర'తో టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది.
-
OTT: ఓటీటీలోకి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి త్వరలో ఓటీటీలోకి రాబోతోంది.
-
MLC Kavitha: కల్వకుంట్ల కవితకు లండన్ బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆహ్వానం
ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించింది.
-
M. S. Swaminathan: స్వామినాథన్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
చెన్నైలోని స్వామినాథన్ భౌతిక ఖాయానికి రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాళులు అర్పించారు.
-
-
Jeevan Reddy: అభివృద్ధిలో అర్మూర్ ను పరుగులు పెట్టిస్తున్నా: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
కాంగ్రెస్, బీజేపీలకు ఓటు..అభివృద్ధికి చేటు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.
-
PM Modi: మోడీ టూర్.. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు పర్యటన
తెలంగాణలో మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.
-
ACB Raids: మర్రిగూడ తహసీల్దార్ ఇంటిపై ACB దాడి, రెండు కోట్ల డబ్బు, కిలోలకొద్ది బంగారం లభ్యం!
మహేందర్ రెడ్డి ఇంటిలో కిలోల కొద్ది బంగారు నగలు, భారీగా ఆస్తిపత్రాలు దొరికాయి.