Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్‌లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్‌సైట్‌లో కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Ponnam Prabhakar : రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం – మంత్రి పొన్నం
Ponnam Prabhakar : తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒకదానితో ఒకటి అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తుందని అన్నారు
-
CNG Govt : ఏడాదిలో రూ. లక్షన్నర కోట్ల అప్పు.. ఆ డబ్బంతా ఎటు పోయింది ..? – కేటీఆర్
KTR Questions : ఒకే ఏడాదిలో రూ. లక్షన్నర కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డబ్బును ఎటు ఉపయోగించిందో చెప్పాలని ప్రశ్నించారు
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ పేరును మరచిపోయిన మరో హీరో
CM Revanth Reddy : ఇటీవల అల్లు అర్జున్ (Allu Arjun) సీఎం రేవంత్ పేరును మరిచిపోయారని చెప్పి ఆయన్ను అరెస్ట్ చేసారని పెద్ద ఎత్తున ప్రచారం అయినా సంగతి తెలిసిందే
-
-
-
Game Changer Pre Release : ఇద్దరు అభిమానుల మృతి
Game Changer Pre Release : ఈ వేడుకకు హాజరై తిరిగి వెళ్లే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన అరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు
-
HMPV Virus In India : భారత్‌లో తొలి HMPV కేసు నమోదు
HMPV virus in India : బెంగళూరులో ఓ ఎనిమిది నెలల చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు
-
Akira Nandan Entry : అకీరా సినీ ఎంట్రీపై రేణూ దేశాయ్ క్లారిటీ
Akira Nandan Entry : రాజమండ్రి వచ్చిన రేణూ దేశాయ్ తన కుమారుడి సినీ ఎంట్రీపై స్పందించారు
-
AP Police Arrests Turaka Kishore : టీడీపీ నేతలపై దాడి కేసు నిందితుడు అరెస్ట్
Turaka Kishore : టీడీపీ నేతలపై దాడి కేసులో నిందితుడిగా కిశోర్ పేరుకు రావడం చర్చనీయాంశమైంది
-
-
Prabhu : నటుడు ప్రభుకు బ్రెయిన్ సర్జరీ
Prabhu : ప్రస్తుతం ప్రభు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో కోలుకుంటున్నారు
-
Ayyappa Society : అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆదేశాలు
Ayyappa Society : అయ్యప్ప సొసైటీలో అక్రమ భవనాల్లో అనేక హాస్టల్స్ కూడా వెలసి ఉన్నాయి
-
Poonam Kaur : త్రివిక్రమ్ పై పూనమ్ ఆరోపణలు.. స్పందించిన MAA ట్రెజరర్ శివబాలాజీ
Poonam Kaur : తాజాగా పూనమ్ చేసిన ట్వీట్లపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) స్పందించింది. మా ట్రెజరర్ శివబాలాజీ (Shiva Balaji) ఈ విషయమై మీడియాకు క్లారిటీ ఇచ్చారు